Corn Dosa : మొక్కజొన్న దోశల తయారీ ఇలా.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగుంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Corn Dosa &colon; మొక్కజొన్నలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు&period; వీటిని ఉడకబెట్టి లేదా వేయించి తింటారు&period; వీటితో గారెలు కూడా చేస్తారు&period; అయితే మొక్కజొన్నతో దోశలను కూడా తయారు చేయవచ్చు&period; ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి&period; వీటిని చేయడం కూడా సులభమే&period; మొక్కజొన్న దోశలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్కజొన్న దోశల తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్కజొన్నలు &&num;8211&semi; మూడు కప్పులు&comma; ఎండు మిర్చి &&num;8211&semi; రెండు&comma; పచ్చి మిర్చి &&num;8211&semi; రెండు&comma; మినప పప్పు &&num;8211&semi; పావు కప్పు&comma; జీలకర్ర &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; కరివేపాకు &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి సరిపడా&comma; నూనె &&num;8211&semi; తగినంత&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20599" aria-describedby&equals;"caption-attachment-20599" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20599 size-full" title&equals;"Corn Dosa &colon; మొక్కజొన్న దోశల తయారీ ఇలా&period;&period; ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగుంటాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;corn-dosa&period;jpg" alt&equals;"Corn Dosa know how to make it recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20599" class&equals;"wp-caption-text">Corn Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్కజొన్న దోశలను తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్కజొన్నలు&comma; మినప పప్పును అర గంట పాటు నానబెట్టాలి&period; తరువాత మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి&period; అందులో ఎండు మిర్చి&comma; పచ్చి మిర్చి&comma; కరివేపాకు&comma; జీలకర్ర&comma; తగినంత ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి&period; ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి&period; ఇందులో అవసరం అయినంత మేర నీళ్లు కలిపి దోశ పిండిలా తయారు చేయాలి&period; తరువాత ఒక పాన్‌ తీసుకుని నూనె వేయాలి&period; నూనె వేడయ్యాక పిండిని తీసుకుని దోశలా వేయాలి&period; దీన్ని నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి&period; దోశ బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చాలి&period; తరువాత ప్లేట్‌లోకి తీసుకోవాలి&period; అంతే&period;&period; మొక్కజొన్న దోశ రెడీ అవుతుంది&period; దీన్ని ఏ చట్నీతో కలిపి తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది&period; ఎప్పుడూ రొటీన్‌ దోశలు కాకుండా ఈసారి మొక్కజొన్నలతో దోశలను కొత్తగా ట్రై చేయండి&period; బాగుంటాయి&period; అందరూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts