Crispy Corn : రెస్టారెంట్ల‌లో ల‌భించే క్రిస్పీ కార్న్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Corn &colon; స్వీట్ కార్న్ ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; ఇవి తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి&period; స్వీట్ కార్న్ ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల à°®‌నం వివిధ à°°‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°¬‌రువు పెర‌గ‌డంలో&comma; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; జుట్టును à°®‌రియు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో స్వీట్ కార్న్ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వీటిని à°¸‌లాడ్&comma; పిజ్జా&comma; సూప్&comma; వివిధ à°°‌కాల చిప్స్ à°¤‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు&period; వీటితో à°®‌నం చేసుకోద‌గిన వంట‌కాల్లో క్రిస్పీ కార్న్ ఒక‌టి&period; క్రిస్పీ కార్న్ క‌à°°‌క‌à°°‌లాడుతూ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; ఈ క్రిస్పీ కార్న్ ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా క్రిస్పీ కార్న్ ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ కార్న్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ కార్న్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; పావు టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23702" aria-describedby&equals;"caption-attachment-23702" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23702 size-full" title&equals;"Crispy Corn &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే క్రిస్పీ కార్న్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;crispy-corn&period;jpg" alt&equals;"Crispy Corn recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23702" class&equals;"wp-caption-text">Crispy Corn<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ కార్న్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత స్వీట్ కార్న్ ను&comma; ఉప్పును వేసుకుని క‌à°²‌పాలి&period; వీటిని 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత నీరు అంతా పోయేలా ఈ స్వీట్ కార్న్ ను à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని కార్న్ ఫ్లోర్ వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ ను వేసి వేయించాలి&period; వీటిని రంగు మారే à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై వేయించి టిష్యూ పేప‌ర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని వేయించుకున్న à°¤‌రువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో ఉప్పు&comma; కారం&comma; చాట్ à°®‌సాలా వేసి బాగా క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఈ à°®‌సాలాను వేయించిన స్వీట్ కార్న్ పై వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం&comma; కొత్తిమీర వేసి క‌లిపి à°¸‌ర్వం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్నీ కార్న్ à°¤‌యార‌వుతుంది&period; à°¬‌à°¯‌ట రెస్టారెంట్ à°²‌లో అధిక à°§‌à°°‌à°²‌కు కొనుగోలు తిన‌డానికి బదులుగా ఇలా ఇంట్లోనే ఈ క్రిస్పీ కార్న్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; సాయంత్రం స్నాక్స్ గా వీటిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు స్వీట్ కార్న్ ను తీసుకోవ‌డం వల్ల క‌లిగే ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts