Dhaba Style Dal : ధాబా స్టైల్‌లో ప‌ప్పును ఇలా చేయండి.. రోటీల్లోకి బాగుంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhaba Style Dal &colon; వివిధ à°°‌కాల కూర‌గాయ‌à°²‌తో à°®‌నం à°ª‌ప్పు వంట‌కాల‌ను ఇంట్లో à°¤‌à°°‌చూ చేసుకుంటూనే ఉంటాం&period; ఏ కూర‌గాయ లేదా ఆకుకూర‌తో à°ª‌ప్పు చేసినా బాగుంటుంది&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; అయితే ధాబాల‌లో తిన్న‌ప్పుడు మాత్రం à°®‌à°¨‌కు à°ª‌ప్పు ఇంకో రుచి అనిపిస్తుంది&period; అయితే కాస్త శ్ర‌మించాలే కానీ ధాబాల్లో వండే విధంగానే à°®‌నం à°®‌à°¨ ఇంట్లోనూ à°ª‌ప్పును ఎంతో రుచిగా చేసుకోవ‌చ్చు&period; దీన్ని చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ఈ క్ర‌మంలోనే ధాబా స్టైల్ à°ª‌ప్పును ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ పప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; చిన్న ముక్క‌&comma; నెయ్యి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్లు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి ముద్ద &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; కారం &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఆమ్ చూర్ పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25089" aria-describedby&equals;"caption-attachment-25089" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25089 size-full" title&equals;"Dhaba Style Dal &colon; ధాబా స్టైల్‌లో à°ª‌ప్పును ఇలా చేయండి&period;&period; రోటీల్లోకి బాగుంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;dhaba-style-dal&period;jpg" alt&equals;"Dhaba Style Dal recipe in telugu tastes better with roti " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25089" class&equals;"wp-caption-text">Dhaba Style Dal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ à°ª‌ప్పును à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు à°°‌కాల à°ª‌ప్పుల్ని కుక్క‌ర్‌లో వేసి నీళ్లు పోసి 5 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకుని తీసుకోవాలి&period; స్ట‌వ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేయాలి&period; అది వేడ‌య్యాక బిర్యానీ ఆకు&comma; దాల్చిన చెక్క‌&comma; జీల‌క‌ర్ర‌&comma; అల్లం వెల్లుల్లి ముద్ద‌&comma; ఇంగువ‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఎండు మిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; ట‌మాటా ముక్క‌లు వేయాలి&period; అన్నీ వేగాక à°¤‌గినంత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; ఆమ్ చూర్ పొడి&comma; ఉడికించి పెట్టుకున్న à°ª‌ప్పు వేసి బాగా క‌లిపి à°ª‌ప్పు ఉడుకుతున్న‌ప్పుడు దింపేయాలి&period; ఇది అన్నంలోకే కాదు&comma; చ‌పాతీలు&comma; రోటీల్లోకి కూడా బాగుంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; ఒక్క‌సారి ట్రై చేస్తే విడిచిపెట్ట‌రు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts