Dondakaya Karam : దొండ‌కాయ కారాన్ని ఒక్క‌సారి ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Karam &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి&period; దొండ‌కాయ‌లు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; అలాగే దొండ‌కాయ‌à°²‌తో చేసే వంట‌కాలు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; దొండ‌కాయ‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాలను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు దొండ‌కాయ‌à°²‌తో కింద చెప్పిన విధంగా చేసే దొండ‌కాయ కారం కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ దొండ‌కాయ కారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¶‌à°¨‌గ‌పప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 6 లేదా à°¤‌గిన‌న్ని&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38847" aria-describedby&equals;"caption-attachment-38847" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38847 size-full" title&equals;"Dondakaya Karam &colon; దొండ‌కాయ కారాన్ని ఒక్క‌సారి ఇలా చేయండి&period;&period; ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;dondakaya-karam&period;jpg" alt&equals;"Dondakaya Karam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38847" class&equals;"wp-caption-text">Dondakaya Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక దొండ‌కాయ‌à°²‌ను నిలువుగా 4 ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో మిన‌à°ª‌ప్పు&period;à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; నువ్వులు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే ఉప్పు&comma; à°ª‌సుపు&comma;&comma; ఎండుమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లువేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక దొండ‌కాయ ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ దొండ‌కాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period; దొండ‌కాయ ముక్క‌లు చ‌క్క‌గా à°®‌గ్గిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న కారం వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ కారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే క‌డుపు నిండుగా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; దొండ‌కాయ‌à°²‌ను ఇష్ట‌పడని వారు కూడా ఈ కారాన్ని ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts