Dondakaya Tomato Pachadi : దొండ‌కాయ ట‌మాటా ప‌చ్చడిని ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Tomato Pachadi &colon; à°®‌నం à°ª‌చ్చ‌à°¡à°¿ చేసుకోద‌గిన కూర‌గాయ‌లల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి&period; దొండ‌కాయ‌లతో చేసే à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ à°ª‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు&period; à°¤‌రుచూ ఒకేర‌కంగా కాకుండా దొండ‌కాయ‌à°²‌తో à°®‌నం à°®‌రింత రుచిగా కూడా à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దొండ‌కాయ‌లు&comma; ట‌మాటాలు క‌లిపి చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; అన్నం&comma; అల్పాహారాల‌తో కూడా ఈ à°ª‌చ్చ‌డిని తింటే ఎంతో క‌మ్మ‌గా ఉంటుంది&period; అలాగే ఎవ‌రైనా ఈ à°ª‌చ్చ‌డిని చాలా తేలిక‌గా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; లొట్ట‌లేసుకుంటే తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ దొండ‌కాయ ట‌మాట à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారికీ కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 నుండి 15&comma; కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ముక్క‌లుగా à°¤‌రిగిన దొండ‌కాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 4&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39674" aria-describedby&equals;"caption-attachment-39674" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39674 size-full" title&equals;"Dondakaya Tomato Pachadi &colon; దొండ‌కాయ ట‌మాటా à°ª‌చ్చడిని ఇలా చేయండి&period;&period; అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;dondakaya-tomato-pachadi&period;jpg" alt&equals;"Dondakaya Tomato Pachadi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39674" class&equals;"wp-caption-text">Dondakaya Tomato Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; కొత్తిమీర&comma; జీల‌క‌ర్ర కూడా వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని అదే క‌ళాయిలో దొండ‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ దొండ‌కాయ ముక్క‌à°²‌ను మెత్త‌గా à°®‌గ్గించాలి&period; దొండ‌కాయ ముక్క‌లు పూర్తిగా à°®‌గ్గిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి ట‌మాట ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌రకు à°®‌గ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో ముందుగా వేయించిన దినుసులు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వేయించిన దొండ‌కాయ‌&comma; ట‌మాట ముక్క‌లు వేసి à°ª‌ల్స్ ఇస్తూ à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; చివ‌à°°‌గా ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌చ్చ‌డిని తాళింపు వేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయడం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే దోశ‌&comma; ఊత‌ప్పం&comma; ఉప్మా వంటి అల్పాహారాల‌తో కూడా ఈ à°ª‌చ్చ‌డిని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts