Dry Fruit Kova Rolls : స్వీట్ షాపుల్లో ల‌భించే డ్రై ఫ్రూట్ కోవా రోల్స్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Fruit Kova Rolls &colon; à°®‌నం వివిధ à°°‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; డ్రైఫ్రూట్స్ à°®‌à°¨ à°¶‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; వీటిని నేరుగా తిన‌డంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; డ్రై ఫ్రూట్స్ తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో డ్రై ఫ్రూట్ కోవా రోల్ కూడా ఒక‌టి&period; ఇవి à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో ఎక్కువ‌గా à°²‌భిస్తూ ఉంటాయి&period; ఈ రోల్స్ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఉంటాయి&period; ఈ కోవా రోల్స్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; డ్రై ఫ్రూట్స్ కోవా రోల్స్ ను ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్రై ఫ్రూట్ కోవా రోల్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్క‌టి పాలు &&num;8211&semi; లీట‌ర్&comma; పంచ‌దార &&num;8211&semi; 200 గ్రా&period;&comma; చిన్న‌గా తరిగిన జీడిప్పు à°ª‌లుకులు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన బాదం à°ª‌ప్పు పలుకులు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎల్లో ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&comma; à°¤‌రిగిన పిస్తా à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25212" aria-describedby&equals;"caption-attachment-25212" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25212 size-full" title&equals;"Dry Fruit Kova Rolls &colon; స్వీట్ షాపుల్లో à°²‌భించే డ్రై ఫ్రూట్ కోవా రోల్స్‌&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;dry-fruit-kova-rolls&period;jpg" alt&equals;"Dry Fruit Kova Rolls recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25212" class&equals;"wp-caption-text">Dry Fruit Kova Rolls<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్రై ఫ్రూట్ కోవా రోల్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా ఉండే ఇనుప క‌ళాయిలో పాలు పోసి వేడి చేయాలి&period; వీటిని చిన్న మంట‌పై మూడు వంతులు à°®‌రిగే à°µ‌à°°‌కు క‌లుపుతూ వేడి చేయాలి&period; పాలు à°®‌రిగి à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; ఇలా క‌లిపిన à°¤‌రువాత పాలు à°®‌రింత à°¦‌గ్గ‌à°°‌à°ª‌à°¡à°¿ కోవా లాగా à°¤‌యార‌వుతాయి&period; కోవా à°¤‌యారైన à°¤‌రువాత కొద్దిగా కోవా మిశ్ర‌మాన్ని చేత్తో తీసుకుని ఉండ‌లా చుట్టి చూడాలి&period; ఈ మిశ్ర‌మం ఉండ‌లా చుట్ట‌డానికి రాగానే స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే à°®‌రికొద్ది సేపు దీనిని ఉడికించాలి&period; ఇలా కోవా à°¤‌యారైన à°¤‌రువాత గుంత గంటెతో కోవాను క‌ళాయికి రుద్దుతూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కోవా చల్ల‌à°¬‌à°¡‌డంతో పాటు మెత్త‌గా కూడా అవుతుంది&period; ఇప్పుడు కోవాను ఒక భాగం క‌ళాయిలో ఉంచి మిగిలిన భాగాన్ని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో ఉంచిన కోవాలో ఫుడ్ క‌à°²‌ర్&comma; బాదం à°ª‌ప్పు &comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు&comma; నెయ్యి వేసి క‌లపాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కొద్ది కొద్దిగా కోవా మిశ్ర‌మాన్ని తీసుకుంటూ చేత్తో à°¸‌న్న‌గా పొడుగ్గా రోల్ చేసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు మిగిలిన కోవా మిశ్ర‌మంలో నెయ్యి వేసి క‌లిపి చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను చెక్క అప్ప‌లాగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత దీని à°®‌ధ్య‌లో రోల్ గా చుట్టుకున్న ఎల్లో కోవా మిశ్ర‌మాన్ని ఉంచి గుండ్రంగా చుట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై పిస్తా à°ª‌ప్పును అద్దాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ కోవా రోల్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోల్ ఆకారంలోనే కాకుండా à°®‌à°¨‌కు à°¨‌చ్చిన ఇత‌à°° ఆకారాల్లో కూడా చుట్టుకోవ‌చ్చు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు&comma; ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఇలా ఇంట్లోనే కోవా రోల్స్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ రోల్స్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts