Pachadi : వేడి వేడి అన్నంలో ఈ ప‌చ్చ‌డి వేసుకుని నెయ్యితో క‌లిపి తింటే.. రుచి అద్భుత‌మే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pachadi &colon; à°®‌నం వంటింట్లో విరివిగా ఉప‌యోగించే కూర‌గాయల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి&period; ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ట‌మాటాల‌తో వివిధ à°°‌కాల కూర‌à°²‌ను అదే విధంగా à°ª‌చ్చ‌ళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ట‌మాటాల‌ను ఉప‌యోగించి చేసే కూర‌లు&comma; à°ª‌చ్చ‌ళ్లు ఎంతో రుచిగా ఉంటాయి&period; ట‌మాటాల‌తో చేసుకోద‌గిన à°ª‌చ్చ‌ళ్ల‌లో ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌à°¡à°¿ కూడా ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాల‌ను&comma; కొత్తిమీర‌ను క‌లిపి చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; అప్ప‌టిక‌ప్పుడు చాలా సుల‌భంగా&comma; రుచిగా à°®‌నం ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంట‌రాని వారు కూడా చాలా సుల‌భంగా ఈ పచ్చ‌డిని à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ట‌మాటల‌ను&comma; కొత్తిమీర‌ను క‌లిపి చేసే ఈ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేయాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; పెద్ద‌గా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 4 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 12 లేదా రుచికి à°¤‌గిన‌న్ని&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; చింత‌పండు &&num;8211&semi; 5 గ్రాములు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16436" aria-describedby&equals;"caption-attachment-16436" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16436 size-full" title&equals;"Pachadi &colon; వేడి వేడి అన్నంలో ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ వేసుకుని నెయ్యితో క‌లిపి తింటే&period;&period; రుచి అద్భుత‌మే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;tomato-kothimeera-pachadi&period;jpg" alt&equals;"eat this Pachadi with warm rice and ghee " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16436" class&equals;"wp-caption-text">Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక‌టిన్నర టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత‌ కొత్తిమీర‌ను వేసి క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌à°²‌ను కూడా వేసి మూత పెట్టి ట‌మాట ముక్క‌à°²‌ను పూర్తిగా ఉడికించాలి&period; ట‌మాట ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత వేరే క‌ళాయిలో à°ª‌ల్లీల‌ను వేసి దోర‌గా వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి&period; అదే జార్ లో వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; చింత‌పండును కూడా వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అదే జార్ లో ట‌మాట కొత్తిమీర మిశ్ర‌మాన్ని&comma; à°¤‌గినంత ఉప్పును కూడా వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ పట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయి తీసుకుని అందులో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత తాళింపు à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు వేసుకోవాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతోనే కాకుండా ఈ à°ª‌చ్చ‌డిని ఉప్మా&comma; దోశ‌&comma; ఊత‌ప్పం వంటి వాటితో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; నిల్వ à°ª‌చ్చ‌ళ్ల‌ను తిన‌డానికి à°¬‌దులుగా ఇలా అప్ప‌టిక‌ప్పుడు చాలా సుల‌భంగా ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌డిని చేసుకుని తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts