Egg Sherwa Recipe : స‌రికొత్త రుచిలో ఎగ్ షేర్వా.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Sherwa Recipe &colon; కోడిగుడ్ల‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఎగ్ షేర్వా కూడా ఒక‌టి&period; ఎగ్ షేర్వా చాలా రుచిగా ఉంటుంది&period; అన్నం&comma; రోటీ&comma; చ‌పాతీ&comma; పుల్కా&comma; à°ª‌రోటా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ ఎగ్ షేర్వాను ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా ఉండేఎగ్ షేర్వాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ షేర్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4 లేదా à°¤‌గిన‌న్ని&comma; ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్ లేదా à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° నుండి రెండు గ్లాసులు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44373" aria-describedby&equals;"caption-attachment-44373" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44373 size-full" title&equals;"Egg Sherwa Recipe &colon; à°¸‌రికొత్త రుచిలో ఎగ్ షేర్వా&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;egg-sherwa&period;jpg" alt&equals;"Egg Sherwa Recipe very tasty dish to make" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44373" class&equals;"wp-caption-text">Egg Sherwa Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 8&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ షేర్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌à°²‌తో పాటు మిగిలిన à°®‌సాలా à°ª‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బిర్యానీ ఆకు&comma; సోంపు గింజ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని à°¸‌గం à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగి ఒక పొంగు à°µ‌చ్చిన à°¤‌రువాత ఉడికించిన కోడిగుడ్ల‌కు గాట్లు పెట్టి వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ 8 నిమిషాల పాటు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత à°®‌రికొద్దిగా కొత్తిమీర‌&comma; క‌సూరిమెంతి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ షేర్వా à°¤‌యార‌వుతుంది&period; దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఎగ్ షేర్వాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts