Garlic Bread : బేక‌రీల‌లో ల‌భించే దీన్ని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. చాలా ఈజీ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic Bread &colon; à°®‌నం మైదాపిండితో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; మైదాపిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో గార్లిక్ బ్రెడ్ కూడా ఒక‌టి&period; ఈగార్లిక్ బ్రెడ్ ను à°®‌à°¨‌లో చాలా మంది తినే ఉంటారు&period; à°®‌à°¨‌కు ఎక్కువ‌గా బేక‌రీల‌ల్లో&comma; మెక్ డొనాల్డ్స్ వంటి వాటిలో ఈ బ్రెడ్ à°²‌భిస్తూ ఉంటుంది&period; అయితే à°¬‌à°¯‌ట తినే à°ª‌ని లేకుండా ఈ గార్లిక్ బ్రెడ్ ను అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డానికి ఇంట్లో ఒవెన్ ఉండాల్సిన అవ‌à°¸‌రం కూడా లేదు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఒవెన్ తో à°ª‌ని లేకుండా ఇంట్లోనే గార్లిక్ బ్రెడ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గార్లిక్ బ్రెడ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోరు వెచ్చ‌ని నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఈస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మైదాపిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; తాజా అల్లం పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చీస్ &&num;8211&semi; కొద్దిగా&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ముక్క‌లుగా à°¤‌రిగిన పండుమిర్చి &&num;8211&semi; 1&comma; ఒర‌గానో &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; రెడ్ చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉడికించిన స్వీట్ కార్న్- ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36570" aria-describedby&equals;"caption-attachment-36570" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36570 size-full" title&equals;"Garlic Bread &colon; బేక‌రీల‌లో à°²‌భించే దీన్ని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period; చాలా ఈజీ&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;garlic-bread&period;jpg" alt&equals;"Garlic Bread recipe in telugu very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36570" class&equals;"wp-caption-text">Garlic Bread<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గార్లిక్ బ్రెడ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఈస్ట్&comma; పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°ª‌ది నిమిషాల à°¤‌రువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; అల్లం పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న పంచదార నీటిని వేసుకుంటూ చ‌పాతీ పిండిలా మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిపై మూత పెట్టి గంట‌న్న‌à°° పాటు అలాగే ఉంచాలి&period; గంట‌న్న‌à°° à°¤‌రువాత కుక్క‌ర్ ను తీసుకుని అందులో రెండు క‌ప్పుల ఉప్పు వేసుకుని à°¸‌మానంగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో స్టాండ్ ను ఉంచి కుక్క‌ర్ మూతకు ఉండే విజిల్&comma; à°°‌బ్బ‌ర్ తీసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ à°ª‌రిమాణానికి à°¤‌గిన‌ట్టు పిండిని తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ మందంగా చ‌పాతీలా వత్తుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై ఒక వైపు మాత్ర‌మే తురిమిన చీజ్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ చీజ్ పై వెల్లుల్లి తరుగు&comma; పండుమిర్చి ముక్క‌లు వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత చిల్లీ ప్లేక్స్&comma; ఒర‌గానో చ‌ల్లుకోవాలి&period; à°¤‌రువాత ఉడికించిన కార్న్ ను వేసుకోవాలి&period; ఇప్పుడు అంచుల చుట్టూ నీటితో à°¤‌à°¡à°¿ చేసి à°®‌ధ్య‌లోకి à°®‌డిచి అంచుల‌ను కొద్దిగా వత్తాలి&period; à°¤‌రువాత దీనిపై క‌రిగించిన à°¬‌ట‌ర్ ను రాయాలి&period; à°¤‌రువాత à°®‌à°°à°¿ కొద్దిగా వెల్లుల్లి à°¤‌రుగును&comma; చిల్లీ ప్లేక్స్ ను&comma; ఒర‌గానోను పైన చ‌ల్లుకోవాలి&period; à°¤‌రువాత చాకుతో గాట్లు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక ప్లేట్ ను తీసుకుని దానిపై à°¬‌ట‌ర్ పేప‌ర్ ను ఉంచాలి&period; à°¤‌రువాత దీనిపై ముందుగా à°¤‌యారు చేసుకున్న బ్రెడ్ మిశ్ర‌మాన్ని ఉంచి ఫ్రీహీట్ చేసుకున్న‌ కుక్క‌ర్ లో పెట్టాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి బ్రెడ్ ను à°¬‌à°¯‌ట‌కు తీసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గార్లిక్ బ్రెడ్ à°¤‌యార‌వుతుంది&period; ఇలా ఇంట్లోనే ఒవెన్ లేక‌పోయిన‌ప్ప‌టికి చాలా సుల‌భంగా గార్లిక్ బ్రెడ్ ను తయారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts