Garlic Egg Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే 5 నిమిషాల్లో ఇలా వెల్లుల్లి ఎగ్ రైస్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic Egg Rice &colon; à°®‌నం కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల్లో ఎగ్ రైస్ కూడా ఒక‌టి&period; ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే అప్పుడ‌ప్పుడు దీనిని à°®‌నం à°¤‌యారు చేస్తూ ఉంటాము కూడా&period; అయితే à°¤‌రుచూ ఒకేర‌కంగా కాకుండా వివిధ రుచుల్లో కూడా à°®‌నం ఈ ఎగ్ రైస్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వాటిలో గార్లిక్ ఎగ్ రైస్ కూడా ఒక‌టి&period; వెల్లుల్లి ప్లేవ‌ర్ తో ఈ ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; మిగిలిన అన్నంతో కూడా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ గార్లిక్ ఎగ్ రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">గార్లిక్ ఎగ్ రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; రెడ్ చిల్లీ ఫ్లేక్స్ &&num;8211&semi; ఒక ఈ స్పూన్&comma; అన్నం &&num;8211&semi; 200గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కోడిగుడ్లు &&num;8211&semi; 3&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47568" aria-describedby&equals;"caption-attachment-47568" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47568 size-full" title&equals;"Garlic Egg Rice &colon; వంట చేసేందుకు à°¸‌à°®‌యం లేక‌పోతే 5 నిమిషాల్లో ఇలా వెల్లుల్లి ఎగ్ రైస్ చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;garlic-egg-rice&period;jpg" alt&equals;"Garlic Egg Rice recipe in telugu make it very easily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47568" class&equals;"wp-caption-text">Garlic Egg Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">గార్లిక్ ఎగ్ రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వెల్లుల్లి రెబ్బ‌à°²‌పై ఉండే పొట్టును తీసేసి చిన్న‌గా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వెల్లుల్లి à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌&comma; క్యారెట్ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత రెడ్ చిల్లీ ప్లేక్స్ వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక à°ª‌క్క‌కు అని ముందుగా సిద్దం చేసుకున్న కోడిగుడ్డు వేసుకోవాలి&period; ఇది వేగిన à°¤‌రువాత ముక్క‌లుగా చేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత అన్నం&comma; ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గార్లిక్ ఎగ్ రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఇలా చాలా సుల‌భంగా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే రుచిగా ఎగ్ రైస్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts