Bigg Boss : అలా చేస్తే సెకండ్ హ్యాండ్ అయిపోతారు.. బిగ్ బాస్‌పై గీతామాధురి కామెంట్స్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bigg Boss &colon; బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఈ నెల 26à°µ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే&period; ఈ క్ర‌మంలోనే ఈ షోకు నాగార్జున మళ్లీ హోస్ట్‌గా వ్య‌à°µ‌à°¹‌రించ‌నున్నారు&period; ఇక ఈ షో గ‌à°¤ సీజ‌న్‌à°²‌కు భిన్నంగా కేవ‌లం ఓటీటీలోనే ప్ర‌సారం కానుంది&period; రోజుకు 24 గంట‌లూ ఈ షోను లైవ్ స్ట్రీమ్ చేయ‌నున్నారు&period; అయితే ఈ షోలో పాల్గొన‌బోయే కంటెస్టెంట్లు ఎవ‌రు అనేది ఇంకా నిర్దార‌à°£ కాలేదు&period; కానీ కొంద‌రు పాత వాళ్ల‌ను కూడా ఈ షోకు కంటెస్టెంట్లుగా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది&period; అందులో భాగంగానే గ‌à°¤ సీజ‌న్‌లో పాల్గొన్న సింగ‌ర్ గీతా మాధురిని ఈషోకు ఎంపిక చేశారని తెలుస్తోంది&period; ఇక ఈ ఆఫ‌ర్‌కు ఆమె ఒప్పుకోలేద‌ని à°¸‌మాచారం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10040" aria-describedby&equals;"caption-attachment-10040" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10040 size-full" title&equals;"Bigg Boss &colon; అలా చేస్తే సెకండ్ హ్యాండ్ అయిపోతారు&period;&period; బిగ్ బాస్‌పై గీతామాధురి కామెంట్స్‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;geetha-madhuri&period;jpg" alt&equals;"geetha madhuri comments on Bigg Boss " width&equals;"1200" height&equals;"965" &sol;><figcaption id&equals;"caption-attachment-10040" class&equals;"wp-caption-text">Bigg Boss<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గీతా మాధురికి వాస్త‌వానికి ఈ షోలో పాల్గొనాల‌ని ఉంద‌ట‌&period; కానీ ఆమె à°ª‌లు కార‌ణాల à°µ‌ల్ల ఈ షోలో పాల్గొన‌లేన‌ని చెప్పేసింది&period; ఆమె బిగ్ బాస్ సీజ‌న్ 2 లో à°°‌న్న‌à°°‌ప్‌గా నిలిచింది&period; ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ ఓటీటీ కోసం ఆమెకు కాల్ చేశార‌ట‌&period; కానీ ఆ ఆఫ‌ర్‌ను ఆమె తిర‌స్క‌రించింద‌ట‌&period; à°¤‌à°¨ ఫ్యామిలీని చూసుకోవాల‌నే కార‌ణంతో ఆమె ఈషోకు ఒప్పుకోలేద‌ని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ సంద‌ర్భంగా గీతా మాధురి à°ª‌లు విష‌యాల‌ను తెలియ‌జేసింది&period; సీజ‌న్ 2లో తాను సెకండ్ హ్యాండ్ అయిపోయాన‌ని&period;&period; ఇప్పుడు à°®‌ళ్లీ ఇంకోసారి వెళ్తే à°¥‌ర్డ్ హ్యాండ్ అయిపోతాన‌ని అన్న‌ది&period; అందువ‌ల్లే ఈసారి షోలో ఆఫ‌ర్ à°µ‌చ్చినా పాల్గొన‌డం లేద‌ని తెలియ‌జేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక షోలో పాల్గొనేవారికి ఆమె కొన్ని సూచ‌à°¨‌లు కూడా చేసింది&period; ఎట్టి à°ª‌రిస్థితిలోనూ షోలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని&period;&period; చాలా యాక్టివ్‌గా ఉండాల‌ని తెలియ‌జేసింది&period; అలా ఉంటే షోలో విజేత‌లు అయ్యే అవకాశాలు ఉంటాయ‌ని తెలియ‌జేసింది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts