Gummadikaya Bobbatlu : గుమ్మ‌డికాయ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బొబ్బ‌ట్లు.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gummadikaya Bobbatlu &colon; à°®‌నం వంటింట్లో à°¤‌యారు చేసే తీపి వంట‌కాల్లో బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి&period; బొబ్బ‌ట్లు చాలా మెత్త‌గా&comma; రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అలాగే à°®‌నం à°®‌à°¨ రుచికి à°¤‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ బొబ్బట్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°®‌నం చాలా సుల‌భంగా చేసుకోద‌గిన వెరైటీ బొబ్బ‌ట్ల‌ల్లో గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి&period; గుమ్మ‌డికాయ‌తో చేసే ఈ బొబ్బ‌ట్లు చాలా రుచిగా&comma; మెత్త‌గా ఉంటాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్ల‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్లు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి -ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; వేడి నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; గుమ్మ‌డికాయ తురుము &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38882" aria-describedby&equals;"caption-attachment-38882" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38882 size-full" title&equals;"Gummadikaya Bobbatlu &colon; గుమ్మ‌డికాయ‌à°²‌తో ఎంతో రుచిక‌à°°‌మైన బొబ్బ‌ట్లు&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;gummadikaya-bobbatlu&period;jpg" alt&equals;"Gummadikaya Bobbatlu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38882" class&equals;"wp-caption-text">Gummadikaya Bobbatlu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్లు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పిండిపై మూత పెట్టి అర గంట పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత గుమ్మ‌డికాయ తురుము వేసి వేయించాలి&period; దీనిని 5 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత బెల్లం తురుము వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిని క‌ళాయికి అంటుకోకుండా వేర‌య్యే à°µ‌à°°‌కు బాగా ఉడికించాలి&period; గుమ్మ‌డికాయ తురుము మెత్త‌గా ఉడికి పూర్తిగా à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇది పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా క‌లిపిన పిండిని à°®‌రోసారి బాగా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నిమ్మ‌కాయంత పిండిని తీసుకుని ముందుగా పూరీలాగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో గుమ్మ‌డికాయ తురుముతో చేసిన ఉండ‌ను ఉంచి అంచులను మూసివేయాలి&period; à°¤‌రువాత పొడి పిండి చ‌ల్లుకుంటూ à°ª‌రోటాలా à°µ‌త్తుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న బొబ్బ‌ట్ల‌ను వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి&period; దీనిని ముందుగా రెండు వైపులా à°µ‌త్తుకున్న à°¤‌రువాత నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts