Guntur Karam Podi : మంచి ఘాటైన రుచి ఉండే గుంటూరు కారం పొడి.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guntur Karam Podi &colon; à°®‌నం వంటింట్లో వివిధ à°°‌కాల కారం పొడుల‌ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన కారం పొడి వెరైటీల‌ల్లో à°ª‌ల్లికారం పొడి కూడా ఒక‌టి&period; à°ª‌ల్లీలు&comma; ఎండుమిర్చి వేసి చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఈ కారం పొడి à°®‌రింత రుచిగా ఉంటుంది&period; కూర లేన‌ప్పుడు ఈ కారం పొడితో క‌డుపు నిండుగా భోజ‌నం చేయ‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ à°ª‌ల్లికారం పొడిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లి కారం పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 15 నుండి 20&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 15&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44283" aria-describedby&equals;"caption-attachment-44283" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44283 size-full" title&equals;"Guntur Karam Podi &colon; మంచి ఘాటైన రుచి ఉండే గుంటూరు కారం పొడి&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;guntur-karam-podi-1&period;jpg" alt&equals;"Guntur Karam Podi very tasty make like this" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44283" class&equals;"wp-caption-text">Guntur Karam Podi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లికారం పొడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; వీటిని దోర‌గా వేయించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి జార్ లోకి తీసుకోవాలి&period; ముందుగా ఎండుమిర్చిని మిక్సీ à°ª‌ట్టుకున్న à°¤‌రువాత వేయించిన à°ª‌ల్లీలు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉప్పు వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ కారం పొడి చ‌ల్లారిన à°¤‌రువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌ల్లికారం పొడి à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts