Healthy Rasam : ర‌సం ఇలా చేసి అన్నంలో తినండి.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Healthy Rasam &colon; అల్లం à°°‌సం&period;&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లంతో చేసే ఈ à°°‌సం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; గొంతు నొప్పి&comma; జ్వ‌రం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు అల్లం à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అన్నంతో వేడి వేడిగా ఈ à°°‌సాన్ని తీసుకుంటే క‌డుపు నిండుగా భోజనం చేయ‌à°µ‌చ్చు&period; ఈ అల్లం à°°‌సాన్ని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా తేలిక‌గా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ అల్లం à°°‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం à°°‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; అల్లం &&num;8211&semi; 2 అంగుళాలు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; ట‌మాట &&num;8211&semi; 1&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&lpar; అర లీట‌ర్&rpar;&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46373" aria-describedby&equals;"caption-attachment-46373" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46373 size-full" title&equals;"Healthy Rasam &colon; à°°‌సం ఇలా చేసి అన్నంలో తినండి&period;&period; ఎంతో రుచిక‌రం&comma; ఆరోగ్య‌క‌రం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;healthy-rasam&period;jpg" alt&equals;"Healthy Rasam recipe make like this for taste and health" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46373" class&equals;"wp-caption-text">Healthy Rasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం à°°‌సం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రోట్లో అల్లం&comma; వెల్లుల్లి రెమ్మ‌లు వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా క‌చ్చా à°ª‌చ్చ‌గా ఉండేలా దంచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; అలాగే టమాటాను కూడా ఫ్యూరీలాగా చేసుకుని ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మెంతులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; కరివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత దంచుకున్న అల్లం పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; నీళ్లు పోసి కలపాలి&period; దీనిని ఒక పొంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌రిగించిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; మిరియాల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచిన à°¤‌రువాత వేడి వేడిగా à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం à°°‌సం à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°°‌సాన్ని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts