Hotel Style Aloo Samosa : హోట‌ల్స్‌లో ల‌భించే విధంగా స‌మోసాలు కావాలంటే.. ఇలా చేయాలి.. అద్భుతంగా ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Hotel Style Aloo Samosa &colon; ఆలూ à°¸‌మోసా&period;&period; ఇది తెలియ‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎంతో కాలంగా వీటిని స్నాక్స్ గా à°¤‌యారు చేసుకుని తింటూ ఉన్నాం&period; రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే ఈ à°¸‌మోసాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; వివిధ రుచుల్లో à°¸‌మోసాలు à°²‌భ్య‌à°®‌వుతున్న‌ప్ప‌టికి ఆలూ à°¸‌మోసాల‌నే చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; à°¬‌à°¯‌ట విరివిరిగా ఈ à°¸‌మోసాలు à°®‌à°¨‌కు à°²‌భ్య‌à°®‌వుతూ ఉంటాయి&period; ఇలా రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే à°¸‌మోసాల‌ను à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రుచిగా à°¸‌మోసాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°¸‌మోసా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; క‌రిగించిన నెయ్యి &&num;8211&semi; 4 టీ స్పూన్స్&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌చ్చాప‌చ్చాగా దంచిన à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; ఉల్లి à°¤‌రుగు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉడికించిన బంగాళాదుంప ముక్క‌లు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21981" aria-describedby&equals;"caption-attachment-21981" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21981 size-full" title&equals;"Hotel Style Aloo Samosa &colon; హోట‌ల్స్‌లో à°²‌భించే విధంగా à°¸‌మోసాలు కావాలంటే&period;&period; ఇలా చేయాలి&period;&period; అద్భుతంగా ఉంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;aloo-samosa&period;jpg" alt&equals;"Hotel Style Aloo Samosa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21981" class&equals;"wp-caption-text">Hotel Style Aloo Samosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°¸‌మోసా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి&period; అందులో నెయ్యి&comma; ఉప్పు&comma; వాము వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని గ‌ట్టిగా ఎక్కువ సేపు క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని ఉండ‌లుగా చేసుకుని వాటిపై à°¤‌à°¡à°¿ à°µ‌స్త్రాన్ని క‌ప్పి 30 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°§‌నియాలు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు à°ª‌లుకులు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; చాట్ à°®‌సాలా&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేయాలి&period; దీనిని చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు పిండి ఉండ‌ను తీసుకుని వీలైనంత à°ª‌లుచ‌గా చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత దీనిని రెండు భాగాలుగా క‌ట్ చేసుకుని ఒక భాగాన్ని చేతిలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక అంచుకు నీటితో à°¤‌à°¡à°¿ చేసి à°¸‌మోసాలా చుట్టుకోవాలి&period; దీనిలో ముందుగా à°¤‌యారు చేసుకున్న ఆలూ మిశ్ర‌మాన్ని à°¤‌గినంత ఉంచి అంచుల‌కు à°®‌à°°‌లా à°¤‌à°¡à°¿ చేసి అంచుల‌ను చ‌క్క‌గా మూసివేయాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత 15 నిమిషాల పాటుగాలికి ఆర‌బెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¸‌మోసాల‌ను వేసి చిన్న మంట‌పై వేయించుకోవాలి&period; వీటిని క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే ఆలూ à°¸‌మోసాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని గ్రీన్ చ‌ట్నీ&comma; ట‌మాట కిచప్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా ఇలా à°¸‌మోసాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; à°¬‌à°¯‌ట అప‌రిశుభ్ర వాతావ‌à°°‌ణంలో వాతావ‌à°°‌ణంలో à°¤‌యారు చేసిన à°¸‌మోసాల‌ను తిన‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది&period; క‌నుక ఇలా à°¸‌మోసాలను ఇంట్లోనే à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts