Idli Upma : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఎంచ‌క్కా ఇలా ఉప్మా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Idli Upma &colon; à°®‌నం అల్పాహార‌గంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒక‌టి&period; ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు&period; ఒక్కోసారి à°®‌à°¨ ఇంట్లో ఇడ్లీలు మిగిలి పోతూ ఉంటాయి&period; మిగిలిన చ‌ల్లారిన ఇడ్లీలను ఎవ‌రూ తిన‌రు&period; అలా అని వాటిని à°ª‌డేయ‌లేము&period; మిగిలిన ఇడ్లీల‌ను à°ª‌డేయ‌కుండా వాటితో ఎంతో రుచిగా ఉండే ఉప్మాను తయారు చేసుకోవ‌చ్చు&period; ఇడ్లీల‌తో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో స్నాక్స్ గా కూడా ఈ ఉప్మాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; మిగిలిన ఇడ్లీల‌తో ఉప్మాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ ఉప్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీలు &&num;8211&semi; 8&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు లేదా à°ª‌ల్లీలు &&num;8211&semi; కొన్ని&comma; అల్లం తరుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39125" aria-describedby&equals;"caption-attachment-39125" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39125 size-full" title&equals;"Idli Upma &colon; మిగిలిపోయిన ఇడ్లీల‌ను à°ª‌డేయ‌కండి&period;&period; వాటితో ఎంచ‌క్కా ఇలా ఉప్మా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;idli-upma&period;jpg" alt&equals;"Idli Upma recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39125" class&equals;"wp-caption-text">Idli Upma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ ఉప్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఇడ్లీల‌ను పొడి పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; జీడిప‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం తరుగు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇందులోనే ఉప్పు&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీల‌ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ ఉప్మా à°¤‌యార‌వుతుంది&period; ఇడ్లీల‌ను తిన‌ని వారు కూడా ఈ ఉప్మాను ఇష్టంగా తింటారు&period; మిగిలిన ఇడ్లీల‌తోనే కాకుండా తాజా ఇడ్లీల‌తో కూడా ఇలా ఉప్మాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts