Instant Junnu : జున్ను పాలు లేకున్నా.. జున్నును మీరు ఎప్పుడంటే అప్పుడు.. ఇలా 15 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Junnu &colon; జున్ను&period;&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; జున్నును తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అయితే ప్ర‌స్తుత కాలంలో స్వ‌చ్ఛ‌మైన జున్ను దొర‌క‌à°¡‌మే క‌ష్ట‌మై పోతుంది&period; అంతేకాకుండా ఇన్ స్టాంట్ జున్ను పౌడ‌ర్ కూడా à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట మార్కెట్ లో à°²‌భ్య‌à°®‌వుతుంది&period; అయితే ఈ ఇన్ స్టాంట్ జున్ను పౌడ‌ర్ తో కూడా చ‌క్క‌టి రుచి క‌లిగి ఉండే జున్నును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; జున్ను పౌడ‌ర్ తో రుచిగా జున్నును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జున్ను à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ జున్ను పొడి &&num;8211&semi; 100 గ్రా&period;&comma; పాలు &&num;8211&semi; 500 గ్రా&period;&comma; బెల్లం తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21461" aria-describedby&equals;"caption-attachment-21461" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21461 size-full" title&equals;"Instant Junnu &colon; జున్ను పాలు లేకున్నా&period;&period; జున్నును మీరు ఎప్పుడంటే అప్పుడు&period;&period; ఇలా 15 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;instant-junnu&period;jpg" alt&equals;"Instant Junnu recipe in telugu make in just 15 minutes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21461" class&equals;"wp-caption-text">Instant Junnu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జున్ను à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పాల‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో బెల్లం తురుము&comma; జున్న పొడి వేసి బెల్లం క‌రిగే à°µ‌à°°‌కు కలుపుకోవాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; మిరియాల పొడి వేసి క‌లుపుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో లేదా పెద్ద గిన్నెలో స్టాండ్ ను ఉంచి అది మునిగే à°µ‌à°°‌కు నీటిని పోయాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత అందులో జున్ను పాల‌ను పోసిన గిన్నెను ఉంచి మూత పెట్టాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 25 నిమిషాల నుండి 30 నిమిషాల à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత చాకుతో జున్ను లోప‌లికి గుచ్చి చూడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాకుకు పాలు అంటుకోక‌పోతే జున్ను ఉడికిన‌ట్టుగా భావించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఒక‌వేళ చాకుకు పాలు అంటుకుంటే à°®‌రికొద్ది సేపు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని పూర్తిగా చ‌ల్లారే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఈ జున్నును ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నె నుండి వేరు చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జున్ను à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా చేసిన జున్ను కూడా స్వ‌చ్ఛ‌మైన జున్నులా చాలా రుచిగా ఉంటుంది&period; జున్ను తినాల‌నిపించిన‌ప్పుడు ఈ విధంగా జున్నును చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts