Instant Sabudana Dosa : స‌గ్గుబియ్యంతో ఇన్‌స్టంట్ దోశ‌.. ఇలా చేసుకుని తిన‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Sabudana Dosa &colon; à°®‌నం ఆహారంగా à°¸‌గ్గుబియ్యాన్ని కూడా తీసుకుంటూ ఉంటాం&period; à°¸‌గ్గుబియ్యాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంద‌ని à°®‌à°¨ పెద్దలు చెబుతుంటారు&period; à°¸‌గ్గుబియ్యంతో పాయ‌సం&comma; పునుగులు వంటి వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; అంతేకాకుండా ఈ à°¸‌గ్గుబియ్యంతో à°®‌నం ఇన్ స్టాంట్ గా దోశ‌à°²‌ను కూడా వేసుకుని తిన‌à°µ‌చ్చు&period; à°¸‌గ్గుబియ్యంతో చేసే ఈ దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి&period; à°¸‌à°®‌యం లేన‌ప్పుడు&comma; టిపిన్ ఏం చేయాలో తోచ‌à°¨‌పుడు ఇలా à°¸‌గ్గుబియ్యంతో రుచిగా దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; à°¸‌గ్గుబియ్యంతో రుచిగా&comma; సుల‌భంగా అలాగే ఇన్ స్టాంట్ గా దోశ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ à°¸‌గ్గుబియ్యం దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<br &sol;>&NewLine;à°¸‌గ్గుబియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; రెండు టీ స్పూన్లు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; పుల్ల‌టి పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెబ్బ‌లు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23648" aria-describedby&equals;"caption-attachment-23648" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23648 size-full" title&equals;"Instant Sabudana Dosa &colon; à°¸‌గ్గుబియ్యంతో ఇన్‌స్టంట్ దోశ‌&period;&period; ఇలా చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;instant-sabudana-dosa&period;jpg" alt&equals;"Instant Sabudana Dosa recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23648" class&equals;"wp-caption-text">Instant Sabudana Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ à°¸‌గ్గు బియ్యం దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¸‌గ్గుబియ్యాన్ని తీసుకుని అందులో à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మూడు నుండి నాలుగు గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; అలాగే బియ్యాన్ని కూడా రెండు గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; ఇప్పుడు జార్ లో నాన‌బెట్టిన à°¸‌గ్గుబియ్యాన్ని తీసుకుని&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకోవాలి&period; వీటిని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; అలాగే బియ్యాన్ని కూడా మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అల్లం à°¤‌రుగు&comma; à°ª‌చ్చి à°¤‌రుగు కూడా జార్ లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో మిక్సీ à°ª‌ట్టుకున్న à°¸‌గ్గుబియ్యం పిండి&comma; బియ్యం పిండి&comma; మిక్సీ అల్లం మిశ్ర‌మాన్ని వేసుకోవాలి&period; ఇందులో మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటిని కూడా వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దోశ వేయ‌డానికి వీలుగా ఉండేలా à°¤‌గిన‌న్ని నీళ్లు కూడా పోసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక పిండిని తీసుకుని దోశ‌లా వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ ముక్క‌లు వేసాం క‌నుక దోశ చ‌క్క‌గా గుండ్రంగా రాదు&period; ఇప్పుడూ నూనె వేసుకుంటూ ఈ దోశ‌ను రెండు వైపులా రంగు మారే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¸‌గ్గుబియ్యం దోశ‌లు à°¤‌యారవుతాయి&period; ఈ దోశ‌లు వేడిగా ఉంటేనే రుచిగా ఉంటాయి&period; à°ª‌ల్లి చ‌ట్నీ&comma; అల్లం చ‌ట్నీల‌తో క‌లిపి తింటే à°¸‌గ్గుబియ్యం దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి&period; à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న వారు à°¸‌గ్గుబియ్యంతో ఇలా ఇన్ స్టాంట్ గా దోశ‌à°²‌ను వేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts