Peacock : మగ నెమలి కన్నీరు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుందా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Peacock &colon; భార‌తీయ సంస్కృతిలో నెమ‌లికి ఎంతో విశిష్టత‌ ఉంది&period; నెమ‌లి మన‌ జాతీయ à°ª‌క్షి&period; అలాగే శ్రీ కృష్ణుడు కూడా ఎప్పుడూ నెమ‌లి ఫించాన్ని à°¤‌à°²‌పై à°§‌రిస్తాడు&period; శివుని కుమారుడైన సుబ్ర‌à°®‌ణ్యేశ్వ‌à°° స్వామి వాహ‌నం కూడా నెమ‌లే&period; ఇలా పురాణాల్లో అనేక చోట్ల నెమ‌లి గురించి ప్ర‌స్తావ‌à°¨ ఉంటుంది&period; అయితే నెమ‌లి అస‌లు సంభోగంలో పాల్గొన‌à°¦‌ని&comma; నెమ‌లి à°ª‌à°°‌à°µ‌శించిన‌ప్పుడు à°®‌గ నెమ‌లి క‌న్నీటి బిందువుల‌ను ఆడ నెమ‌లి మింగడం à°µ‌ల్ల ఆడ నెమ‌లి పున‌రుత్ప‌త్తి చెందుతుంద‌ని చెబుతుంటారు&period; అందుకే అస్క‌లిత బ్ర‌హ్మ‌చారి అయిన శ్రీ కృష్ణుడు దానికి గుర్తుగా నెమ‌లి ఫించాన్ని ధరిస్తాడ‌ని అంటారు&period; అస‌లు దీనిలో వాస్తవం ఎంత ఉంది&period;&period; అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెమ‌లి అస‌లు శృంగారంలో పాల్గొన‌కుండా పున‌రుత్ప‌త్తి పొందుతుంది అనేది కేవ‌లం అపోహ మాత్ర‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు&period; సృష్టిలో ప్ర‌తిజీవి కూడా లైంగికంగా క‌à°²‌à°µ‌డం à°µ‌ల్ల మాత్రమే సంతానాన్ని పొందుతుంది&period; ఇది ప్ర‌కృతి à°§‌ర్మం&period; పురుష బీజ క‌ణాలు&comma; స్త్రీ బీజ క‌ణాల క‌à°²‌యిక ద్వారా మాత్ర‌మే పిండోత్ప‌త్తి జ‌రుగుతుంది&period; పురుష బీజ క‌ణాల‌ను నోటి ద్వారా తాగ‌డం à°µ‌ల్ల ఏ జీవిలో కూడా పిండోత్ప‌త్తి జ‌రిగిన‌ట్టు ఆధారాలు లేవు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16019" aria-describedby&equals;"caption-attachment-16019" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16019 size-full" title&equals;"Peacock &colon; మగ నెమలి కన్నీరు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుందా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;peacock&period;jpg" alt&equals;"is peahen drink peacock tears what is the truth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16019" class&equals;"wp-caption-text">Peacock<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవ‌à°¨ à°ª‌రిణామ క్ర‌మంలో క‌à°²‌యిక ద్వారా మాత్ర‌మే నెమ‌లిలో పిండోత్ప‌త్తి జ‌రుగుతుంది&period; జ‌à°¤‌క‌ట్ట‌డానికి సిద్ధంగా ఉన్న à°®‌గ నెమ‌లి ఒక à°°‌క‌మైన à°¶‌బ్దం చేస్తూ పురివిప్పి నాట్యం చేస్తూ ఆడ నెమ‌లికి సంకేతాల‌ను ఇస్తుంది&period; à°®‌గ నెమ‌లి ఆకర్ష‌ణకు గురైన ఆడ నెమ‌లి దానితో జ‌à°¤ క‌డుతుంది&period; కేవ‌లం à°®‌గ నెమ‌ళ్లు మాత్ర‌మే ఫించాన్ని క‌లిగి ఉంటాయి&period; ఆడ నెమ‌లికి ఆకుప‌చ్చ‌&comma; గోధుమ‌&comma; బూడిద రంగుల్లో ఫించం ఉంటుంది&period; à°®‌గ నెమ‌లి లాగా ఆడ నెమ‌లికి పొడ‌వాటి ఈక‌లు ఉండ‌వు&period; ఆడ నెమ‌లికి à°¤‌à°²‌పై కుచ్చులాంటి ఆకారం ఉంటుంది&period; చాలా మంది పుస్త‌కాల్లో నెమ‌లి ఈక‌ను ఉంచితే అది పిల్ల‌లు పెడుతుంద‌ని భావిస్తూ ఉంటారు&period; ఇది కూడా అపోహ మాత్ర‌మేన‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts