Jackfruit Idli : ప‌న‌స ఇడ్లీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jackfruit Idli &colon; ఇడ్లీలు&period;&period; à°®‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒక‌టి&period; ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి&period; పిల్ల‌లు&comma; పెద్ద‌లు అందరూ వీటిని ఇష్టంగా తింటారు&period; అయితే సాధార‌ణంగా మనం à°¤‌రుచూ చేసే ఇడ్లీల‌ను ఎక్కువ‌గా తిన‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; ఎందుకంటే ఇవి త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌య్యి రక్తంలో చ‌క్కెర స్థాయిల‌ను వేగంగా పెంచుతాయి&period; క‌నుక à°¤‌రుచూ చేసే ఇడ్లీల‌కు à°¬‌దులుగా à°ª‌à°¨‌à°¸ ఇడ్లీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°ª‌à°¨‌à°¸ తొన‌à°²‌తో చేసే ఈ ఇడ్లీలను తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఈ à°ª‌à°¨‌à°¸ ఇడ్లీ మిక్స్ à°®‌à°¨‌కు సూప‌ర్ మార్కెట్ à°²‌లో&comma; ఆన్ లైన్ లో సుల‌భంగా à°²‌భ్య‌à°®‌వుతుంది&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే à°ª‌à°¨‌à°¸ ఇడ్లీ మిక్స్ తో ఇడ్లీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°¨‌à°¸ ఇడ్లీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°¨‌à°¸ ఇడ్లీ మిక్స్ &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40571" aria-describedby&equals;"caption-attachment-40571" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40571 size-full" title&equals;"Jackfruit Idli &colon; à°ª‌à°¨‌à°¸ ఇడ్లీ ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;jackfruit-idli&period;jpg" alt&equals;"Jackfruit Idli recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40571" class&equals;"wp-caption-text">Jackfruit Idli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°¨‌à°¸ ఇడ్లీ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°ª‌à°¨‌à°¸ ఇడ్లీ మిక్స్ ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఇడ్లీ కుక్క‌ర్ లో నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్ à°²‌ల్లో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ప్లేట్ à°²‌ను కుక్క‌ర్ లో ఉంచి మూత పెట్టి 15 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప్లేట్ à°²‌ను à°¬‌à°¯‌ట‌కు తీసి కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత ఇడ్లీల‌ను ప్లేట్ లో వేసుకుని à°¨‌చ్చిన చ‌ట్నీతో&comma; సాంబార్ తో à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌à°¨‌à°¸ ఇడ్లీలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°¤‌రుచూ ఒకేర‌కం ఇడ్లీలు కాకుండా ఇలా వెరైటీగా à°ª‌à°¨‌à°¸ ఇడ్లీల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts