Janthikalu : ఎంతో రుచిగా క‌ర‌క‌ర‌లాడేలా జంతిక‌ల‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Janthikalu &colon; à°®‌నం బియ్యంపిండితో à°°‌క‌à°°‌కాల పిండి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బియ్యంపిండితో చేసుకోద‌గిన పిండి వంట‌కాల్లో జంతిక‌లు కూడా ఒక‌టి&period; ఇవి చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అలాగే à°®‌నం వివిధ రుచుల్లో ఈ జంతిక‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; కింద చెప్పిన విధంగా చేసే జంతిక‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే క్రిస్పీగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; à°®‌రింత రుచిగా&comma; క్రిస్పీగా బియ్యంపిండితో జంతిక‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జంతిక‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యంపిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; మైదాపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; వాము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆనియ‌న్ సీడ్స్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వేడి నూనె లేదా à°¬‌ట‌ర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43960" aria-describedby&equals;"caption-attachment-43960" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43960 size-full" title&equals;"Janthikalu &colon; ఎంతో రుచిగా క‌à°°‌క‌à°°‌లాడేలా జంతిక‌à°²‌ను ఇలా చేయండి&period;&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;janthikalu&period;jpg" alt&equals;"Janthikalu recipe in telugu make them like crispy and crunchy" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43960" class&equals;"wp-caption-text">Janthikalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జంతిక‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మైదాపిండితో పాటు మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్నినీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి&period; పిండి మెత్త‌గా ఉండేలా చూసుకోవాలి&period; à°¤‌రువాత జంతిక‌à°² గొట్టాన్ని తీసుకుని అందులో à°®‌à°¨‌కు కావ‌ల్సిన బిళ్ల‌ను ఉంచి గొట్టానికి నూనెను రాసుకోవాలి&period; à°¤‌రువాత అందులో పిండిని ఉంచి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; à°¤‌రువాత నూనెలో జంతిక‌à°²‌ను à°µ‌త్తుకోవాలి&period; ఇలా నేరుగా నూనెలో జంతిక‌à°²‌ను à°µ‌త్తుకోవ‌డం రాని వారు గంటెపై లేదా à°¬‌ట‌ర్ పేప‌ర్ పై&comma; కాట‌న్ వస్త్రంపై జంతిక‌à°²‌ను à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే జంతిక‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ జంతిక‌à°²‌ను గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవడం à°µ‌ల్ల చాలా రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts