Kajjikayalu : క‌జ్జికాయ‌ల‌ను ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kajjikayalu &colon; à°®‌నం పండ‌గ‌à°²‌కు అనేక పిండి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వాటిలో కొన్నితీపి వంట‌కాలు కూడా ఉంటాయి&period; వాటిలో క‌జ్జికాయ‌లు కూడా ఒక‌టి&period; క‌జ్జికాయ‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; వీటిని ఎవ‌రికి à°¨‌చ్చిన రుచుల్లో వారు à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసే ఈ క‌జ్జికాయ‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; ఇవి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి&period; పైన క్రిస్పీగా&comma; లోప‌à°² స్వీట్ గా ఉండే ఈ క‌జ్జికాయ‌à°²‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; à°¤‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ క‌జ్జికాయ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌జ్జికాయల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; పావుకిలో&comma; వేడి నెయ్యి &&num;8211&semi; 3టేబుల్ స్పూన్స్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నువ్వులు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; అర క‌ప్పు&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బెల్లం à°¤‌రుగు &&num;8211&semi; పావుకిలో లేదా à°¤‌గినంత‌&comma; యాలకుల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40462" aria-describedby&equals;"caption-attachment-40462" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40462 size-full" title&equals;"Kajjikayalu &colon; క‌జ్జికాయ‌à°²‌ను ఇలా చేయండి&period;&period; నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;kajjikayalu&period;jpg" alt&equals;"Kajjikayalu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40462" class&equals;"wp-caption-text">Kajjikayalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌జ్జికాయల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు పోసుకుని పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీని మీద మూత పెట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి చిన్న మంట‌పై చ‌క్క‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నువ్వులు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌ల్లీల‌పై ఉండే పొట్టును తీసేసి జార్ లో వేసుకోవాలి&period; ఇందులోనే నువ్వులు&comma; పుట్నాల à°ª‌ప్పు&comma; బెల్లం తురుము&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి&comma; యాల‌కుల పొడి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా క‌లిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ à°ª‌లుచటి రోటీలా à°µ‌త్తుకోవాలి&period; ఇప్పుడు కజ్జ‌కాయ‌లు à°µ‌త్తే చెక్క‌ను తీసుకుని దానికి నూనె రాయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై à°µ‌త్తుకున్న రోటిని వేసి అందులో 2 టేబుల్ స్పూన్ల à°ª‌ల్లీల మిశ్ర‌మాన్ని ఉంచాలి&period; à°¤‌రువాత అంచుల‌కు నీటితో à°¤‌à°¡à°¿ చేసి గ‌ట్టిగా à°µ‌త్తుకోవాలి&period; ఎక్కువ‌గా ఉండే పిండిని తీసేసి క‌జ్జికాయ‌à°²‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క‌జ్జికాయ‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై లైట్ గోల్డెన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే క‌జ్జికాయ‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; వీటిని గాలి&comma; à°¤‌à°¡à°¿ à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి&period; పండ‌గ‌à°²‌కే కాకుండా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చాలాసుల‌భంగా క‌జ్జికాయ‌లను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts