Karam Palli Snacks : కారం ప‌ల్లీల‌ను 10 నిమిషాల్లో ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Karam Palli Snacks &colon; à°ª‌ల్లీలు&period;&period; ఇవి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; à°ª‌ల్లీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక పోష‌కాల‌ను&comma; ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వీటిని నాన‌బెట్టి&comma; ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వంట‌ల్లో కూడా విరివిరిగా వాడుతూ ఉంటాము&period; అలాగే అనేక à°°‌కాల చిరుతిళ్ల‌ను&comma; చ‌ట్నీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఇక à°ª‌ల్లీల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో కారం à°ª‌ల్లీలు కూడా ఒక‌టి&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; వీటిని 10 నిమిషాల్లో అప్ప‌టిక‌ప్పుడు à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఎంతో రుచిగా ఉండే ఈ కారం à°ª‌ల్లీలను అంద‌రూ ఇష్ట‌à°ª‌à°¡‌తార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఎంతో చ‌క్క‌గా ఉండే ఈ కారం à°ª‌ల్లీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం à°ª‌ల్లి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&comma; కారం &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45728" aria-describedby&equals;"caption-attachment-45728" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45728 size-full" title&equals;"Karam Palli Snacks &colon; కారం à°ª‌ల్లీల‌ను 10 నిమిషాల్లో ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;karam-palli&period;jpg" alt&equals;"Karam Palli Snacks make them in this way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45728" class&equals;"wp-caption-text">Karam Palli Snacks<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం à°ª‌ల్లి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి మాడిపోకుండా దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసి వేయాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌ల్లీలు వేసి 2 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో వెల్లుల్లి రెమ్మ‌లు&comma; క‌రివేపాకు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో à°ª‌ల్లీలు తీసుకోవాలి&period; ఇందులో ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత సిద్దం చేసుకున్న తాళింపు వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కారం à°ª‌ల్లీలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°ª‌ల్లీల‌తో à°¤‌రుచూ చేసే చిరుతిళ్ల‌తో పాటు ఇలా కారం à°ª‌ల్లీల‌ను కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts