Kobbari Payasam : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయేలా ఎంతో క‌మ్మ‌నైన కొబ్బ‌రి పాయ‌సం.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kobbari Payasam &colon; కొబ్బ‌à°°à°¿ పాయసం&period;&period; à°ª‌చ్చి కొబ్బ‌రితో చేసే ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది&period; ఈ పాయ‌సాన్ని ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; తరుచూ ఒకేర‌కం పాయసం కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ పాయ‌సాన్ని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; మొద‌టిసారి చేసే వారు కూడా ఈ పాయ‌సాన్ని చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే కొబ్బ‌à°°à°¿ పాయ‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ పాయసం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీబియ్యం -ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ &&num;8211&semi; అర చిప్ప‌&comma; చిక్క‌టి పాలు &&num;8211&semi; రెండున్న‌à°° క‌ప్పులు&comma; పంచ‌దార &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కుంకుమ పువ్వు &&num;8211&semi; చిటికెడు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42411" aria-describedby&equals;"caption-attachment-42411" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42411 size-full" title&equals;"Kobbari Payasam &colon; నోట్లో వేసుకోగానే క‌రిగిపోయేలా ఎంతో క‌మ్మ‌నైన కొబ్బ‌à°°à°¿ పాయ‌సం&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;kobbari-payasam&period;jpg" alt&equals;"Kobbari Payasam recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42411" class&equals;"wp-caption-text">Kobbari Payasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ పాయసం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో బియ్యాన్ని తీసుకోవాలి&period; వీటిని à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకున్న à°¤‌రువాత కొబ్బ‌రిపై ఉండే à°¨‌ల్ల‌టి భాగాన్ని తీసేసి వాటిని కూడా ముక్క‌లుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి&period; పాల‌ను క‌లుపుతూ à°®‌రిగించాలి&period; పాలు చ‌క్క‌గా à°®‌రిగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న కొబ్బ‌à°°à°¿ మిశ్ర‌మం వేసి క‌à°²‌పాలి&period; దీనినిద‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించాలి&period; పాలల్లో వేసిన మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత కుంకుమ పువ్వు&comma; యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి డ్రై ఫ్రూట్స్ చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌à°°à°¿ పాయ‌సం à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన కొబ్బ‌à°°à°¿ పాయ‌సాన్ని నైవేధ్యంగా కూడా à°¸‌à°®‌ర్పించ‌à°µ‌చ్చు&period; ఈ పాయ‌సాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts