Korrala Payasam : కొర్ర‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన‌.. ఆరోగ్య‌క‌ర‌మైన పాయ‌సం.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Korrala Payasam &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌టి&period; కొర్ర‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; కొర్ర‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె చ‌క్క‌గా à°ª‌ని చేస్తుంది&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; కొర్రల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; కొర్ర‌à°²‌తో à°®‌నం వివిధ à°°‌కాల వంట‌కాలను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అలాగే ఈ కొర్ర‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కొర్ర‌à°² పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే కొర్ర‌à°²‌తో రుచికర‌మైన పాయ‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొర్ర‌à°² పాయ‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; 4 గంట‌à°² పాటు నాన‌బెట్టిన కొర్ర‌లు -అర క‌ప్పు&comma; చిక్క‌టి వేడి పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చ క‌ర్పూరం &&num;8211&semi; చిటికెడు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; డ్రై ఫ్రూట్స్ -à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36232" aria-describedby&equals;"caption-attachment-36232" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36232 size-full" title&equals;"Korrala Payasam &colon; కొర్ర‌à°²‌తో ఎంతో రుచిక‌à°°‌మైన‌&period;&period; ఆరోగ్య‌క‌à°°‌మైన పాయ‌సం&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;korrala-payasam&period;jpg" alt&equals;"Korrala Payasam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36232" class&equals;"wp-caption-text">Korrala Payasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొర్ర‌à°² పాయ‌సం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి&period; నీళ్లు వేడయ్యాక కొర్ర‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి కొర్ర‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; కొర్ర‌లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత పాలు పోసి క‌à°²‌పాలి&period; దీనిని కొద్దిగా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత బెల్లం వేసి క‌à°²‌పాలి&period; బెల్లం మొత్తం కరిగిన à°¤‌రువాత à°ª‌చ్చ క‌ర్పూరం&comma; యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి&period; డ్రై ఫ్రూట్స్ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వీటిని నెయ్యితో à°¸‌హా పాయసంలో వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కొర్ర‌à°² పాయ‌సం à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా బియ్యంతోనే కాకుండా కొర్ర‌à°²‌తో కూడా రుచిక‌à°°‌మైన పాయసాన్ని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts