Kova Burfi : నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ ఇది.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kova Burfi &colon; స్వీట్లు తిన‌డం అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే వారి అభిరుచుల‌కు à°¤‌గిన‌ట్లుగా అనేక à°°‌కాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి&period; అయితే చాలా మంది స్వీట్ల‌ను à°¬‌à°¯‌ట షాపుల్లో కొని తింటారు&period; ఎందుకంటే à°®‌నం ఇంట్లో చేసుకోని వెరైటీ స్వీట్లు à°¬‌à°¯‌టే à°²‌భిస్తాయి&period; క‌నుక స్వీట్ షాపుల్లో à°²‌భించే స్వీట్ల‌ను కొంటుంటారు&period; అయితే అలాంటి స్వీట్ల‌లో కోవా à°¬‌ర్ఫీ కూడా ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో à°²‌భిస్తుంది&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; కానీ కాస్త శ్ర‌మిస్తే దీన్ని à°®‌నం ఇంట్లోనే ఎంతో సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవా à°¬‌ర్ఫీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవా &&num;8211&semi; అర కప్పు&comma; మైదా &&num;8211&semi; అర క‌ప్పు&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; నూనె &&num;8211&semi; వేయించేందుకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; చ‌క్కెర &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; సోంపు &&num;8211&semi; అర టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23399" aria-describedby&equals;"caption-attachment-23399" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23399 size-full" title&equals;"Kova Burfi &colon; నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ ఇది&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;kova-burfi&period;jpg" alt&equals;"Kova Burfi recipe in telugu very sweet easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23399" class&equals;"wp-caption-text">Kova Burfi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవా à°¬‌ర్ఫీని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గిన్నెలో చ‌క్కెర à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసుకుని బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు చ‌ల్లుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; ఈ పిండిని కాస్త మందంగా à°µ‌త్తుకుని ఆ à°¤‌రువాత బిళ్ల‌ల్లా కోసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్ర‌గా వేయించుకుని తీసుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద గిన్నె పెట్టి చ‌క్కెర వేసి పావు క‌ప్పు నీళ్ల‌ను పోయాలి&period; చ‌క్కెర క‌రిగి లేత పాకం à°µ‌స్తున్న‌ప్పుడు దింపేయాలి&period; వేయించుకున్న కోవా బిళ్ల‌ల్ని ఇందులో వేసి వాటికి పాకం à°ª‌ట్టే à°µ‌à°°‌కు ఉంచి à°¤‌రువాత తీసేయాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన కోవా బర్ఫీలు రెడీ అవుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా క‌నుక చేస్తే ఈ à°¬‌ర్ఫీలు నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్ట‌à°ª‌డతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts