Kumbha Rashi : కుంభ రాశి వారు ఇలా చేస్తే ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kumbha Rashi &colon; à°§‌నం మూలం ఇదం జ‌గ‌త్ అని అంటారు పెద్ద‌లు&period; à°§‌నం చుట్టూ ప్రపంచం తిరుగుతుంద‌ని దాని అర్థం&period; à°§‌నం చుట్టూ ప్ర‌తి ఒక్క‌రూ తిరుగుతూ ఉంటారు&period; ప్ర‌స్తుత కాలంలో à°§‌నం లేనిదే ఏ à°ª‌ని కూడా జ‌à°°‌గ‌దు&period; ప్ర‌తి ఒక్క‌రూ à°§‌à°¨‌వంతుడు అవ్వాల‌ని&comma; à°§‌నం బాగా సంపాదించాల‌ని కోరుకుంటూ ఉంటారు&period; à°®‌à°¨ రాశిని à°¬‌ట్టి కొన్ని à°ª‌రిహారాలు చేయడం à°µ‌ల్ల‌ జీవితంలో త్వ‌à°°‌గా à°§‌à°¨‌వంతులు కావొచ్చ‌ని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; కుంభ‌రాశి వారు కొన్ని ప్ర‌త్యేక‌మైన సూచ‌à°¨‌à°²‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి క‌టాక్షం క‌లిగి త్వ‌à°°‌గా à°§‌à°¨‌వంతులు అవ్వ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుంభ‌రాశిలో పుట్టిన వారు తూర్పు లేదా ఉత్త‌à°° సింహ‌ద్వారాలు ఉన్న ఇంట్లో నివాసం ఉండాలి&period;ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ క‌టాక్షం చాలా సులువుగా క‌లుగుతుంది&period; వీరు ఎటువంటి à°ª‌రిస్థితుల‌ల్లో కూడా à°¦‌క్షిణ సింహ‌ద్వారం ఉన్న ఇంట్లో ఉండ‌కూడ‌దు&period; ఇలా ఉండ‌డం à°µ‌ల్ల వారికి ఆదాయం à°¤‌గ్గుతుంది&period; అదే విధంగా కుంభ‌రాశి వారు ఇంట్లో ఆగ్నేయం మూల‌లో మాత్ర‌మే పూల మొక్క‌à°²‌ను పెంచాలి&period; ఇలా పెంచ‌డం à°µ‌ల్ల వారికి à°²‌క్ష్మీ క‌టాక్షం ఆ పూల మొక్కల ద్వారా క‌లుగుతుంది&period; ఈ రాశి వారు ఇంటి ఆవ‌à°°‌à°£‌లో మందార మొక్క‌ను పెంచుతూ ఆ మొక్క మొద‌ట్లో ప్ర‌తి రోజూ నీళ్లు పోయ‌డం à°µ‌ల్ల క‌చ్చితంగా à°²‌క్ష్మీ క‌టాక్షం క‌లుగుతుంది&period; అదే విధంగా కుంభ రాశి వారు ఎప్పుడైనా à°¹‌నుమంతుని ఆల‌యానికి వెళ్లి ఆ ఆల‌à°¯ ప్రాంగణంలో ఉన్న ఖాళీ ప్ర‌దేశంలో ఒక రావి చెట్టును నాటి దానికి నీరు పోయ‌డం à°µ‌ల్ల జాత‌క దోషాలు అన్నీ పోయి త్వ‌à°°‌లోనే à°§‌à°¨‌వంతులు అవ్వ‌డానికి ఇది ఒక అద్భుత‌మైన à°ª‌రిష్కార‌à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14597" aria-describedby&equals;"caption-attachment-14597" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14597 size-full" title&equals;"Kumbha Rashi &colon; కుంభ రాశి వారు ఇలా చేస్తే à°ª‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;kumbha-rashi&period;jpg" alt&equals;"Kumbha Rashi persons do like this for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14597" class&equals;"wp-caption-text">Kumbha Rashi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా కుంభ రాశి వారు ఎట్టి à°ª‌రిస్థితుల‌ల్లో కూడా చెట్ల‌ను à°¨‌à°°‌క కూడ‌దు&period; ఎన్ని చెట్ల‌ను పెంచి పోషిస్తే వారికి అంత మంచి జ‌రుగుతుంది&period; రావి&comma; à°®‌ర్రి వంటి దేవ‌తా వృక్షాల‌ను పెంచితే ఇంకా మంచిది&period; వీటిని పెంచ‌డం కుద‌à°°‌క‌పోతే ఆల‌యాల‌లో ఉన్న చెట్ల‌కు నీటిని పోయ‌డం à°µ‌ల్ల కూడా à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఈ కుంభ‌రాశి వారు ప్ర‌తి రోజూ ఓం à°¸‌హా గురవై à°¨‌మః అనే మంత్రాన్ని వీలైన‌న్ని సార్లు జ‌పించ‌డం à°µ‌ల్ల ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి త్వ‌à°°‌గా à°§‌à°¨‌వంతులు అవుతారు&period; వీరు ఇంట్లో కుబేర యంత్రాన్ని ప్ర‌తిష్టించుకోవ‌డం à°µ‌ల్ల అప‌à°°‌కుబేరులు అవుతారు&period; ఈ నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల కుంభ‌రాశి వారు త్వ‌à°°‌గా à°§‌వంతులు కావ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts