Crispy Corn : రెస్టారెంట్ స్టైల్‌లో క్రిస్పీ కార్న్‌.. ఇలా సుల‌భంగా చేయొచ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Corn &colon; స్వీట్ కార్న్&period;&period; దాదాపుగా దీనిని à°®‌à°¨‌లో చాలా మంది తినే ఉంటారు&period; స్వీట్ కార్న్ ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఎన్నింటినో పొంద‌à°µ‌చ్చు&period; దీనిలో విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్&comma; పీచు à°ª‌దార్థాల‌తోపాటు à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఇత‌à°° పోష‌కాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి&period; చాలా మంది స్వీట్ కార్న్ ను ఉడికించుకుని&comma; గింజ‌à°²‌ను వేయించుకుని తింటూ ఉంటారు&period; ఇవే కాకుండా వీటితో ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ వంట‌కం à°®‌à°¨‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ à°²‌లో à°²‌భ్య‌à°®‌వుతుంది&period; అచ్చం రెస్టారెంట్ à°²‌లో దొరికే విధంగా రుచిగా క‌à°°‌క‌à°°‌లాడేలా ఈ క్రిస్పీ కార్న్ ను ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ కార్న్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ కార్న్ &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; బియ్యం పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఆమ్ చూర్ పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ట‌మాట కెచ‌ప్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17330" aria-describedby&equals;"caption-attachment-17330" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17330 size-full" title&equals;"Crispy Corn &colon; రెస్టారెంట్ స్టైల్‌లో క్రిస్పీ కార్న్‌&period;&period; ఇలా సుల‌భంగా చేయొచ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;crispy-corn&period;jpg" alt&equals;"make Crispy Corn in this way like restaurant style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17330" class&equals;"wp-caption-text">Crispy Corn<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ కార్న్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత అందులో స్వీట్ కార్న్ గింజ‌à°²‌ను&comma; అర టీ స్పూన్ ఉప్పును వేసి 5 నిమిషాల‌ పాటు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత ఈ గింజ‌à°²‌ను జ‌ల్లిగంటెలోకి తీసుకుని నీరు అంతా పోయేలా à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ గింజ‌à°²‌ను చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై మిరియాల పొడి&comma; కార్న్ ఫ్లోర్&comma; బియ్యం పిండి&comma; కొద్దిగా ఉప్పును వేయాలి&period; à°¤‌రువాత పిండి అంతా స్వీట్ కార్న్ గింజ‌à°²‌కు à°ª‌ట్టేలా క‌లుపుకోవాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల నీళ్ల‌ను వేస్తూ క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా క‌లుపుకున్న à°¤‌రువాత లోతుగా ఉండే క‌ళాయిని తీసుకుని అందులో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ముందుగా క‌లిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజ‌à°²‌ను కొద్ది కొద్దిగా వేస్తూ కాల్చుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించుకుని టిష్యూ పేప‌ర్ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్య‌క ఉల్లిపాయ ముక్క‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; ఇవి కొద్దిగా వేగగానే క్యాప్సికం ముక్క‌à°²‌ను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; చాట్ à°®‌సాలా&comma; జీల‌క‌ర్ర‌పొడి&comma; ఆమ్ చూర్ పొడి వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాట కెచ‌ప్ వేసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ గింజ‌à°²‌ను కూడా వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా రెస్టారెంట్ లో à°²‌భించే విధంగా ఉండే క్రిస్పీ కార్న్ à°¤‌యార‌వుతుంది&period; ఆమ్ చూర్ పొడి అందుబాటులో లేని వారు స్ట‌వ్ ఆఫ్ చేసిన à°¤‌రువాత గింజ‌à°²‌పై నిమ్మ‌à°°‌సాన్ని వేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న క్రిస్పీ కార్న్ పై ఉల్లిపాయ ముక్క‌లను&comma; కొత్తిమీర‌ను చ‌ల్లుకుని కూడా తిన‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా మొత్తం తినేస్తారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts