Palli Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి ప‌ల్లీల చ‌ట్నీని ఇలా చేస్తే.. సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palli Chutney &colon; à°®‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా దోశ‌&comma; ఇడ్లీ&comma; à°µ‌à°¡‌&comma; ఊత‌ప్పం&comma; ఉప్మా వంటి à°°‌క‌à°°‌కాల à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వీటితోపాటు వీటిని తిన‌డానికి చ‌ట్నీని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చ‌ట్నీ రుచిగా ఉంటేనే à°®‌నం చేసే à°ª‌దార్థాలు రుచిగా ఉంటాయి&period; à°®‌నం చేసే చ‌ట్నీల్లో à°ª‌ల్లి చ‌ట్నీ కూడా ఒక‌టి&period; ఈ à°ª‌ల్లి చ‌ట్నీతో à°®‌నం ఎటువంటి అల్పాహారాన్ని అయినా తిన‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌ల్లి చ‌ట్నీని రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15677" aria-describedby&equals;"caption-attachment-15677" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15677 size-full" title&equals;"Palli Chutney &colon; ఇడ్లీ&comma; దోశ‌à°²‌లోకి à°ª‌ల్లీల చ‌ట్నీని ఇలా చేస్తే&period;&period; సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;palli-chutney&period;jpg" alt&equals;"make Palli Chutney in this way gives delicious taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15677" class&equals;"wp-caption-text">Palli Chutney<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లి చ‌ట్నీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 6 లేదా à°¤‌గిన‌న్ని&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; చింత‌పండు &&num;8211&semi; 3 గ్రాములు&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; నీళ్లు &&num;8211&semi; ఒక చిన్న గ్లాస్ లేదా à°¤‌గినన్ని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లి చ‌ట్నీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో à°ª‌ల్లీల‌ను వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌ల్లీల‌ను ఒక ప్లేట్ లోకి తీసుకుని వాటికి ఉన్న పొట్టును తీయాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి నూనె వేడ‌య్యాక à°¶‌à°¨‌గ à°ª‌ప్పును&comma; మిన‌à°ª à°ª‌ప్పును వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; చింత‌పండును&comma; అల్లం ముక్క‌ను కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి అన్ని చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులోనే ముందుగా వేయించిన à°ª‌ల్లీల‌ను&comma; à°¤‌గినంత ఉప్పును కూడా వేసుకుని మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేడ‌య్యాక తాళింపు పదార్థాల‌ను వేసి వేయించుకోవాలి&period; తాళింపు వేగాక స్ట‌వ్ ఆఫ్ చేసి ముందుగా à°¤‌యారు చేసుకున్న చ‌ట్నీ లో వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌ల్లి చ‌ట్నీ à°¤‌యారువుతుంది&period; ఈ చ‌ట్నీని ఉద‌యం చేసే అన్ని à°°‌కాల అల్పాహారాల‌తోనూ క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts