Veg Noodles : వెజ్ నూడుల్స్‌ను అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా.. ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Veg Noodles &colon; à°®‌నం à°¬‌à°¯‌ట ఎక్కువ‌గా దొరికే చిరుతిళ్ల‌లో నూడుల్స్ కూడా ఒక‌టి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఇవి à°®‌à°¨‌కు హోట‌ల్స్ లో&comma; ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో à°²‌భిస్తూ ఉంటాయి&period; ఈ నూడుల్స్ à°®‌à°¨‌కు వివిధ రుచుల్లో అందుబాటులో ఉన్నాయి&period; వాటిల్లో వెజ్ నూడుల్స్ కూడా ఒక‌టి&period; à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా ఉండే ఈ వెజ్ నూడుల్స్ ను మనం ఇంట్లోనే చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వెజ్ నూడుల్స్ ను ఇంట్లో ఏ విధంగా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వీటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15683" aria-describedby&equals;"caption-attachment-15683" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15683 size-full" title&equals;"Veg Noodles &colon; వెజ్ నూడుల్స్‌ను అచ్చం à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా&period;&period; ఇలా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;veg-noodles&period;jpg" alt&equals;"make restaurant style Veg Noodles in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15683" class&equals;"wp-caption-text">Veg Noodles<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ నూడుల్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూడుల్స్ &&num;8211&semi; ఒక ప్యాకెట్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పొడుగ్గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన క్యాప్సికం ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; క్యాబేజ్ తురుము &&num;8211&semi; అర‌ క‌ప్పు&comma; సోయా సాస్- ఒక టేబుల్ స్పూన్&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; రెడ్ చిల్లీ సాస్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లికాడ‌లు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ నూడుల్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నీళ్లు పోసి నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత ఒక లేదా రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నూడుల్స్ ను వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత నూడుల్స్ లో ఉన్న నీటిని పార‌బోసి à°®‌à°°‌లా వాటిలో చ‌ల్ల‌ని నీళ్ల‌ను పోసి క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఈ నూడుల్స్ ను జ‌ల్లిగిన్నెలోకి తీసుకుని నీళ్ల‌ని పోయేలా చేసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రొక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత à°ª‌చ్చి మిర్చిని&comma; వెల్లుల్లిపాయ‌à°²‌ను వేసి అర నిమిషం పాటు వేయించుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత క్యాప్సికం ముక్క‌à°²‌ను&comma; క్యారెట్ ముక్క‌à°²‌ను&comma; క్యాబేజ్ తురుమును వేసి కలుపుతూ వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటన్నింటినీ కూడా పూర్తిగా వేయించుకోకూడ‌దు&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత ఉప్పును వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత సోయాసాస్&comma; వెనిగ‌ర్&comma; మిరియాల పొడి&comma; రెడ్ చిల్లీ సాస్ ను వేసి కలుపుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా ఉడికించిన నూడుల్స్ ను వేసి అన్నీ క‌లిసేలా బాగా క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వాటిపై à°¤‌రిగిన ఉల్లికాడ‌à°²‌ను చ‌ల్లుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా ఉండే వెజ్ నూడుల్స్ à°¤‌యార‌వుతాయి&period; à°¬‌à°¯‌ట అప‌రిశుభ్ర వాతావ‌à°°‌ణంలో విక్ర‌యించే నూడుల్స్ ను తిన‌డానికి à°¬‌దులుగా ఇలా ఇంట్లోనే నూడుల్స్ ను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts