Malai Laddu : స్వీట్ షాపుల్లో ల‌భించే మ‌లై ల‌డ్డూ.. ఇలా చేస్తే సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Malai Laddu &colon; à°®‌లై à°²‌డ్డూలు&period;&period; à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో à°²‌భించే తీపి à°ª‌దార్థాల్లో ఇవి కూడా ఒక‌టి&period; à°®‌లై à°²‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; పాల‌తో చేసే ఈ తీపి వంట‌కాన్ని తిన‌డం à°µ‌ల్ల‌రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ à°®‌లై à°²‌డ్డూల‌ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; ఇంట్లో చిక్క‌టి పాలు ఉంటే చాలు ఈ à°²‌డ్డూల‌ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; స్వీట్ షాప్ స్టైల్ à°®‌లై à°²‌డ్డూల‌ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌లై à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్కటి పాలు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; పంచ‌దార &&num;8211&semi; 100 గ్రా&period;&comma; నిమ్మఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; పాల‌పొడి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43321" aria-describedby&equals;"caption-attachment-43321" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43321 size-full" title&equals;"Malai Laddu &colon; స్వీట్ షాపుల్లో à°²‌భించే à°®‌లై à°²‌డ్డూ&period;&period; ఇలా చేస్తే సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;malai-laddu&period;jpg" alt&equals;"Malai Laddu recipe very sweet to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43321" class&equals;"wp-caption-text">Malai Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌లై à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో చిక్క‌టి పాలు&comma; పంచ‌దార వేసి క‌లుపుతూ వేడి చేయాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 2 నుండి 3 పొంగులు à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి క‌లుపుతూ à°®‌రిగించాలి&period; ఇలా పాలు à°¸‌గానికి పైగా à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ తరువాత నిమ్మఉప్పు వేసి క‌à°²‌పాలి&period; పాలు à°®‌రిగి కోవాలా à°¤‌యారైన à°¤‌రువాత పాల‌పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నెయ్యి&comma; యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ కోవాను క‌ళాయి అంచుల వెంబ‌à°¡à°¿ à°ª‌లుచ‌గా రాయాలి&period; దీనిని 6 నుండి 7 గంట‌à°² పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత గంటెతో క‌ళాయి అంచుల నుండి వేరు చేయాలి&period; à°¤‌రువాత చేతుల‌కు నెయ్యి రాసుకుంటూ à°²‌డ్డూలుగా చుట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌లై à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;ఈ à°²‌డ్డూలు 2 నుండి 3 రోజుల పాటు తాజాగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts