Masala Dal : వివిధ ర‌కాల ప‌ప్పుల‌తో క‌లిపి చేసే మ‌సాలా దాల్.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Dal &colon; సాధార‌ణంగా à°®‌నం à°ª‌ప్పుతో చేసే ఏ కూర అయినా బాగా ఇష్టంగా తింటారు&period; అనేక à°°‌కాల ఆకుకూర‌లు&comma; కూర‌గాయ‌à°²‌ను à°®‌నం à°ª‌ప్పుతో క‌లిపి వండుతుంటాం&period; అయితే వివిధ à°°‌కాల à°ª‌ప్పుల‌ను క‌లిపి కూడా వండుకోవ‌చ్చు&period; దీన్నే à°®‌సాలా దాల్ అంటారు&period; ఇలా అన్ని à°ª‌ప్పుల‌ను క‌లిపి వండి తిన‌డం వల్ల అన్నింటిలో ఉండే పోష‌కాల‌ను à°®‌నం ఒకేసారి పొంద‌à°µ‌చ్చు&period; దీంతోపాటు ప్రోటీన్లు కూడా à°¶‌రీరానికి à°¸‌రిగ్గా à°²‌భిస్తాయి&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది&period; ఇక à°®‌సాలా దాల్‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15808" aria-describedby&equals;"caption-attachment-15808" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15808 size-full" title&equals;"Masala Dal &colon; వివిధ à°°‌కాల à°ª‌ప్పుల‌తో క‌లిపి చేసే à°®‌సాలా దాల్&period;&period; రుచికి రుచి&period;&period; ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;masala-dal&period;jpg" alt&equals;"Masala Dal very good taste make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15808" class&equals;"wp-caption-text">Masala Dal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దాల్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°° à°ª‌ప్పు&comma; ఎర్ర కందిప‌ప్పు&comma; మిన‌à°ª à°ª‌ప్పు&comma; కంది à°ª‌ప్పు అన్నీ క‌లిపి ఒక క‌ప్పు మోతాదులో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ట‌మాటా ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; కొత్తిమీర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; à°®‌సాలా కోసం &colon; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; మూడు&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 4&comma; అల్లం &&num;8211&semi; చిన్న ముక్క‌&period; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; మిరియాలు &&num;8211&semi; అర టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దాల్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌ప్పుల‌న్నింటినీ క‌డిగి కుక్క‌ర్‌లో వేసి రెండున్న‌à°° క‌ప్పుల నీళ్ల‌ను పోసి మూడు విజిల్స్ à°µ‌చ్చ à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత à°®‌సాలా కోసం పెట్టుకున్న à°ª‌దార్థాల‌న్నింటినీ మిక్సీలో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి నెయ్యి వేయాలి&period; ఇది వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాటా ముక్క‌లు వేసి వేయించి కొద్దిగా నీళ్లు పోయాలి&period; ట‌మాటా ముక్క‌లు ఉడుకుతున్న‌ప్పుడు à°¤‌గినంత ఉప్పు&comma; ముందుగా చేసి పెట్టుకున్న à°®‌సాలాను వేసి బాగా క‌లిపి ఉడికించుకున్న పప్పు వేయాలి&period; 5 నిమిషాలు అయ్యాక కొత్తిమీర చ‌ల్లి దింపేయాలి&period; దీంతో రుచిక‌à°°‌మైన à°®‌సాలా దాల్ à°¤‌యార‌వుతుంది&period; దీన్ని అన్నం లేదా రోటీ&period;&period; వేటితో తిన్నా రుచిగా ఉంటుంది&period; అనేక పోష‌కాలు à°²‌భిస్తాయి&period; ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts