Masala Omelette Rolls Curry : మ‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Omelette Rolls Curry &colon; à°®‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ&period;&period; కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన కూర‌లల్లో ఇది కూడా ఒక‌టి&period; అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; కోడిగుడ్ల‌తో à°¤‌రుచూ చేసే వంట‌కాల కంటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఈ క‌ర్రీని చాలా సుల‌భంగా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా ఈ కర్రీని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ à°®‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఆవాలు -ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నీళ్లు &&num;8211&semi; 250 ఎమ్ ఎల్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42873" aria-describedby&equals;"caption-attachment-42873" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42873 size-full" title&equals;"Masala Omelette Rolls Curry &colon; à°®‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ&period;&period; ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;masala-omelette-rolls-curry&period;jpg" alt&equals;"Masala Omelette Rolls Curry recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42873" class&equals;"wp-caption-text">Masala Omelette Rolls Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమ్లెట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన చిన్న ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన చిన్న ట‌మాట &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర‌- 1&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కోడిగుడ్లు &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఆమ్లెట్ à°¤‌యారీ కోసం గిన్నెలో ఆమ్లెట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; వీటిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత పెనం మీద నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°¸‌గం ఆమ్లెట్ మిశ్ర‌మాన్ని వేసి పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌రో వైపుకు తిప్ప‌కుండా 70 శాతం వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత ఆమ్లెట్ ను నెమ్మ‌దిగా చుట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలాగే మిగిలిన గుడ్డు మిశ్ర‌మంతో ఆమ్లెట్ ను వేసుకుని కాల్చి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ఆమ్లెట్ ను 2 ఇంచుల ముక్క‌లుగా క‌ట్ చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ర్రీ à°¤‌యారీకి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌లపాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కొద్దిగా నీళ్లు పోసి à°®‌సాలాల‌న్నీ బాగా వేగి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; ట‌మాట పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించిన à°¤‌రువాత క‌రివేపాకు&comma; కొత్తిమీర&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో ముందుగా à°¤‌యారు చేసుకున్న ఆమ్లెట్ రోల్స్ ను ఉంచి వాటిపై à°¤‌యారు చేసుకున్న కూర‌ను వేసుకోవాలి&period; దీనిని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts