Milk Powder Laddu : మిల్క్ పౌడ‌ర్‌తో ల‌డ్డూల‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Milk Powder Laddu &colon; à°®‌నం పాల‌పొడితో వివిధ à°°‌కాల తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పాల‌పొడితో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; పాల పొడితో సుల‌భంగా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో à°²‌డ్డూలు కూడా ఒక‌టి&period; పాల పొడితో చేసే ఈ à°²‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి&period; ఇంటికి అతిథులు à°µ‌చ్చిన‌ప్పుడు&comma; పండ‌గ‌à°²‌కు ఇలా పాల‌పొడితో à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; వీటిని కేవ‌లం 5 నిమిషాల్లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పాల‌పొడితో రుచిగా&comma; మృదువుగా à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిల్క్ పౌడ‌ర్ à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; 75 ఎమ్ ఎల్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; పావు కిలో&comma; మిల్క్ పౌడ‌ర్ &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44934" aria-describedby&equals;"caption-attachment-44934" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44934 size-full" title&equals;"Milk Powder Laddu &colon; మిల్క్ పౌడ‌ర్‌తో à°²‌డ్డూల‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;milk-powder-laddu&period;jpg" alt&equals;"Milk Powder Laddu very tasty make like this" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44934" class&equals;"wp-caption-text">Milk Powder Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిల్క్ పౌడ‌ర్ à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీడిపప్పు à°ª‌లుకులు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో పాల‌పొడిని తీసుకోవాలి&period; à°¤‌రువాత వేడి వేడి నెయ్యి&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు వేసి బాగా క‌à°²‌పాలి&period; తరువాత చేత్తో గ‌ట్టిగా వత్తుతూ à°²‌డ్డూలుగా చుట్టుకోవాలి&period; ఈ పాల‌పొడి à°²‌డ్డూలుగా చుట్ట‌డానికి రాక‌పోతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి క‌లుపుకోవాలి&period; ఒక‌వేళ పాల‌పొడి à°®‌రీ మెత్త‌గా అయితే à°®‌రికొద్దిగా పాల‌పొడి వేసుకోవాలి&period; ఇలా à°²‌డ్డూలుగా చుట్టుకున్న à°¤‌రువాత ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిల్క్ పౌడ‌ర్ à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period; ఈ à°²‌డ్డూల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts