Mysore Bonda : మైసూర్ బొండాల‌ను ఇలా చేస్తే.. ఒక‌టి ఎక్కువే తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mysore Bonda &colon; à°®‌à°¨‌కు ఉద‌యం అల్పాహారంగా తీసుకునే ఆహార à°ª‌దార్థాల్లో మైసూర్ బోండా కూడా ఒక‌టి&period; వీటిని అంద‌రూ ఇష్టంగా తింటూ ఉంటారు&period; à°ª‌ల్లి చ‌ట్నీ&comma; సాంబార్ తో క‌లిపి తింటే మైసూర్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు హోటల్స్ లో కూడా à°²‌భ్య‌à°®‌వుతాయి&period; హోట‌ల్స్ à°²‌భించే బోండాలు చ‌క్క‌గా పొంగి పైన క‌à°°‌క‌à°°‌లాడుతూ&comma; రుచిగా ఉంటాయి&period; ఇలా హోట‌ల్స్ లో à°²‌భించే విధంగా ఉండే మైసూర్ బోండాల‌ను à°®‌నం ఇంట్లో కూడా చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చ‌క్క‌గా&comma; రుచిగా&comma; పైన క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా మైపూర్ బోండాల‌ను ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హోట‌ల్ స్టైల్ మైసూర్ బోండా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా పిండి &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; బియ్యం పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23659" aria-describedby&equals;"caption-attachment-23659" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23659 size-full" title&equals;"Mysore Bonda &colon; మైసూర్ బొండాల‌ను ఇలా చేస్తే&period;&period; ఒక‌టి ఎక్కువే తింటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;mysore-bonda&period;jpg" alt&equals;"Mysore Bonda recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23659" class&equals;"wp-caption-text">Mysore Bonda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హోట‌ల్ స్టైల్ మైసూర్ బోండా తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో బియ్యం పిండి&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర‌&comma; వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగులో à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి à°®‌జ్జిగ‌లా చేసుకోవాలి&period; ఈ à°®‌జ్జిగ‌ను కొద్ది కొద్దిగా మైదాపిండిలో వేసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి&period; ఈ పిండి à°®‌రీ à°ª‌లుచ‌గా&comma; à°®‌రీ గ‌ట్టిగా ఉండ‌కుండా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిపైమూత పెట్టి ఒక గంట పాటు నాననివ్వాలి&period; à°¤‌రువాత లోతేగా ఉండే క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చేతికి à°¤‌à°¡à°¿ చేసుకుంటూ పిండిని ఒక à°ª‌క్క నుండి తీసుకుని నూనెలో బోండాలాగా వేసుకోవాలి&period; ఇలా నూనెకు à°¤‌గిన‌న్ని బోండాల‌ను వేసుకున్న à°¤‌రువాత వాటిని వెంట‌నే క‌దిలించ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవి కొద్దిగా కాలిన తరువాత వాటిని గంటెతో అటూ ఇటూ క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రుచిగా&comma; చ‌క్క‌గా హోట‌ల్స్ లో à°²‌భించే విధంగా ఉండే బోండాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఉద‌యం పూట అల్పాహారంగా ఇలా అప్పుడ‌ప్పుడూ బోండాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన బోండాల‌ను అంద‌రూ ఇష్టంగా ఒక‌టి ఎక్కువ‌గానే తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts