Nachos Recipe : ఎంతో రుచిక‌ర‌మైన నాచోస్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Nachos Recipe &colon; సాయంత్రం అయిందంటే చాలు&period;&period; చాలా మంది స్నాక్స్‌ను తింటుంటారు&period; ముఖ్యంగా చిన్నారులు అయితే చిప్స్ వంటివి తింటుంటారు&period; అలాంటి వాటిల్లో నాచోస్ అని చెప్పి à°®‌à°¨‌కు భిన్న‌మైన స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి&period; ఇవి ప్యాకెట్ల‌లో à°²‌భిస్తున్నాయి&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; వీటిని చాలా మంది కొని తింటుంటారు&period; కానీ కాస్త శ్ర‌మిస్తే ఎంతో రుచిగా వీటిని ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; నాచోస్‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; వీటికి ఏమేం à°ª‌దార్థాలు కావాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాచోస్ తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్క‌జొన్న పిండి &lpar;కార్న్ ఫ్లోర్‌&rpar; &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; మైదా &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్లు&comma; సోంపు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; ఒరిగానో &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; నూనె &&num;8211&semi; వేయించేందుకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21987" aria-describedby&equals;"caption-attachment-21987" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21987 size-full" title&equals;"Nachos Recipe &colon; ఎంతో రుచిక‌à°°‌మైన నాచోస్‌&period;&period; ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;nachos&period;jpg" alt&equals;"Nachos Recipe in telugu you can easily make them at home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21987" class&equals;"wp-caption-text">Nachos Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాచోస్‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గిన్నెలో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటినీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోస్తూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని చ‌పాతీ క‌ర్ర‌తో బాగా à°ª‌లుచ‌గా à°µ‌త్తుకుని త్రికోణం ఆకారంలో à°µ‌చ్చేలా క‌త్తితో ముక్క‌ల్లా క‌ట్ చేయాలి&period; ఇలా చేసుకున్న వాట‌న్నింటినీ కాగుతున్న నూనెలో వేసి ఎర్ర‌గా వేయించుకుని తీయాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన నాచోస్ రెడీ అవుతాయి&period; ప్యాకెట్ల‌లో విక్ర‌యించేవి అయితే à°§‌à°° ఎక్కువ‌గా ఉంటాయి&period; à°ª‌రిమాణం à°¤‌క్కువ‌గా à°µ‌స్తాయి&period; కానీ నాచోస్‌ను ఇంట్లోనే ఇలా చేస్తే&period;&period; కావ‌ల్సిన‌న్ని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts