Natukodi Pulao : నాటుకోడి పులావ్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే కావాలంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Natukodi Pulao &colon; నాటుకోడి పులావ్&period;&period; నాటుకోడితో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో&comma; పండ‌గ‌à°²‌కు à°¤‌యారు చేసుకోవ‌డానికి ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే ఈ పులావ్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; వంట‌రాని వారు&comma; మొద‌టిసారి చేసేవారు&comma; బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా ఈ పులావ్ ను చాలా సుల‌భంగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ నాటుకోడి పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">నాటుకోడి పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గంట‌పాటు నాన‌బెట్టిన చిట్టి ముత్యాల బియ్యం &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నెయ్యి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; స్టోన్ ప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 2 ఇంచుల ముక్క‌లు&comma; యాల‌కులు &&num;8211&semi; 5&comma; à°¨‌ల్ల యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; జాప‌త్రి &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 8&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 8&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; అల్లం వెల్లుల్లిపేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన పుదీనా -ఒక క‌ట్ట‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; పెరుగు &&num;8211&semi; అర‌కిలో&comma; నాటుకోడి చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; నీళ్లు &&num;8211&semi; పావులీట‌ర్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40734" aria-describedby&equals;"caption-attachment-40734" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40734 size-full" title&equals;"Natukodi Pulao &colon; నాటుకోడి పులావ్‌ను ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే à°®‌ళ్లీ ఇలాగే కావాలంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;natukodi-pulao&period;jpg" alt&equals;"Natukodi Pulao recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40734" class&equals;"wp-caption-text">Natukodi Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">నాటుకోడి పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె&comma;నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మూత పెట్టి ముక్కలు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period; à°¤‌రువాత కారం&comma; à°§‌నియాల పొడి&comma;&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చికెన్ వేసి క‌లిపి మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి నీరంతా పోయే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత à°®‌రో 4 క‌ప్పుల నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత నాన‌బెట్టిన బియ్యం వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి 8 నిమిషాల పాటు పెద్ద మంట‌పై&comma; 7 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నాటుకోడి పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా తిన్నా&comma; రైతాతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts