Oats Uthappam : ఓట్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే ఊత‌ప్పం ఇలా వేయండి.. ఇష్టంగా తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Uthappam &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి&period; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; గుండె ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా ఓట్స్ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; ఓట్స్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వాటిలో ఓట్స్ ఊత‌ప్పం కూడా ఒక‌టి&period; ఓట్స్ తో చేసే ఊత‌ప్పం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఇన్ స్టాంట్ గా 20 నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఉద‌యం పూట à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్నవారు&comma; రోజూ ఒకేర‌కం టిఫిన్స్ తిని బోర్ కొట్టిన వారు ఇలా ఓట్స్ తో అప్ప‌టిక‌ప్పుడు రుచిక‌à°°‌మైన ఊత‌ప్పల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; ఆరోగ్యానికి మేలు చేసేలా ఓట్స్ తో ఊత‌ప్ప‌à°²‌ను ఇన్ స్టాంట్ గా ఎలా తయారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ ఊత‌ప్పం à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్లేన్ ఓట్స్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్మా à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు -ఒక క‌ప్పు&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40553" aria-describedby&equals;"caption-attachment-40553" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40553 size-full" title&equals;"Oats Uthappam &colon; ఓట్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే ఊత‌ప్పం ఇలా వేయండి&period;&period; ఇష్టంగా తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;oats-uthappam&period;jpg" alt&equals;"Oats Uthappam recipe in telugu make in this way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40553" class&equals;"wp-caption-text">Oats Uthappam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ ఊత‌ప్పం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో ఓట్స్&comma; à°°‌వ్వ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగు&comma; నీళ్లు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°ª‌క్క‌కు 15 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో క్యారెట్ తురుము&comma; కొత్తిమీర‌&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు నాన‌బెట్టిన పిండిలో ఉప్పు&comma; వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని వేడి వేడి పెనం మీద ఊత‌ప్పంలా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై క్యారెట్ మిశ్ర‌మాన్ని వేసుకోవాలి&period; à°¤‌రువాత నూనె వేసి మూత పెట్టి కాల్చుకోవాలి&period; ఊత‌ప్పం ఒక‌వైపు కాలిన à°¤‌రువాత మూత తీసి à°®‌రో వైపుకు తిప్పుకుని కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ ఊత‌ప్పం à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°®‌à°¨‌కు à°¨‌చ్చిన చ‌ట్నీతో తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా ఓట్స్ తో à°¤‌యారు చేసిన ఊత‌ప్పాన్ని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts