Omelette Attu : 5 నిమిషాల్లో ఇలా ఆమ్లెట్ అట్టు వేసుకోవ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Omelette Attu &colon; à°®‌నం సాధార‌ణంగా కోడిగుడ్ల‌తో ఆమ్లెట్ ను వేస్తూ ఉంటాము&period; ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది&period; పప్పు&comma;సాంబార్ వంటి వాటితో పాటు కూర‌à°²‌తో కూడా దీనిని సైడ్ డిష్ గా తినంటూ ఉంటాము&period; చాలా మంది ఆమ్లెట్ ను ఇష్టంగా తింటారు&period; అయితే కోడిగుడ్లు లేక‌పోయినా à°¸‌రే à°®‌నం ఆమ్లెట్ ను వేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా&period;&period; కోడిగుడ్లు లేకుండా ఆమ్లెట్ ఎలా అని ఆలోచిస్తున్నారా&&num;8230&semi; కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం కోడిగుడ్లు లేకుండా కూడా రుచిక‌à°°‌మైన ఆమ్లెట్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా చేసే ఆమ్లెట్ చాలా రుచిగా ఉండ‌డంతో పాటు à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; కోడిగుడ్లు లేకుండా ఆమ్లెట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమ్లెట్ అట్టు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; మైదాపిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38101" aria-describedby&equals;"caption-attachment-38101" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38101 size-full" title&equals;"Omelette Attu &colon; 5 నిమిషాల్లో ఇలా ఆమ్లెట్ అట్టు వేసుకోవ‌చ్చు&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;omelette-attu&period;jpg" alt&equals;"Omelette Attu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38101" class&equals;"wp-caption-text">Omelette Attu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమ్లెట్ అట్టు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి అందులో నూనె వేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని ఆమ్లెట్ లా వేసుకోవాలి&period; దీనిని రెండు వైపులా à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆమ్లెట్ అట్టు à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; అలాగే బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవ‌చ్చు&period; ఈ విధంగా కోడిగుడ్లు లేక‌పోయినా à°¸‌రే à°®‌నం రుచిక‌à°°‌మైన ఆమ్లెట్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts