Onion Tomato Paratha : ఉల్లిపాయ‌, ట‌మాటా క‌లిపి ఇలా కొత్త‌గా ప‌రాటాల‌ను చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Onion Tomato Paratha &colon; ఉల్లిపాయ ట‌మాట à°ª‌రాటా&period;&period; ఉల్లిపాయ‌లు&comma; ట‌మాటాల‌తో చేసే ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌రుచూ చేసే à°ª‌రాటాల కంటే ఈ à°ª‌రాటాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి&period; వీటిని తయారు చేయ‌డం మాత్రం చాలా సుల‌భం&period; అల్పాహారంగా అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా వీటిని తీసుకోవ‌చ్చు&period; అలాగే వీటిని చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఉద‌యం పూట à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు&comma; అల్పాహారంగా ఏం చేయాలో తోచ‌à°¨‌ప్పుడు ఇలా à°ª‌రాటాల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; మెత్త‌గా ఉండే ఈ ఉల్లిపాయ ట‌మాట à°ª‌రాటాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ ట‌మాట à°ª‌రాటా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ -అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma;చిన్న‌గా à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44184" aria-describedby&equals;"caption-attachment-44184" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44184 size-full" title&equals;"Onion Tomato Paratha &colon; ఉల్లిపాయ‌&comma; ట‌మాటా క‌లిపి ఇలా కొత్త‌గా à°ª‌రాటాల‌ను చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;onion-tomato-paratha&period;jpg" alt&equals;"Onion Tomato Paratha recipe in telugu very tasty make like this" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44184" class&equals;"wp-caption-text">Onion Tomato Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ ట‌మాట à°ª‌రాటా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా à°®‌గ్గిన à°¤‌రువాత గోధుమ‌పిండి à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; ఈ క‌ర్రీని à°®‌రో రెండు నిమిషాల పాటు à°®‌గ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ క‌ర్రీని వేరే ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా గోధుమపిండిని వేస్తూ క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°¤‌గిన‌న్నినీళ్లు పోస్తూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పిండిని ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుని చ‌పాతీలాగా వత్తుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై నూనె వేసి చ‌పాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత చ‌పాతీని à°®‌డిచి à°®‌à°°‌లా à°µ‌త్తుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°ª‌రాటాను వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి&period; à°¤‌రువాత నూనె లేదా à°¬‌ట‌ర్ వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ ట‌మాట à°ª‌రాటా à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా తిన్నా లేదా పెరుగు చ‌ట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఉల్లిపాయ ట‌మాట à°ª‌రాటాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts