Palakura Idli Recipe : రొటీన్ ఇడ్లీల‌కు బ‌దులుగా పాలకూర ఇడ్లీల‌ను చేసి తినండి.. రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Palakura Idli Recipe &colon; ఉద‌యం సాధార‌ణంగా చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఇడ్లీలను తింటుంటారు&period; మిన‌à°ª à°ª‌ప్పుతో చేసే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి&period; అయితే కేవ‌లం ఇవే కాదు&period;&period; à°°‌క‌à°°‌కాల ఇడ్లీల‌ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అందులో భాగంగానే పాల‌కూర‌తోనూ à°®‌నం ఇడ్లీల‌ను చేసుకోవ‌చ్చు&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ఇందుకు పిండిని పులియ‌బెట్టాల్సిన‌ à°ª‌నిలేదు&period; అప్ప‌టిక‌ప్పుడు కూడా వీటిని చేసుకోవ‌చ్చు&period; ఇక పాల‌కూర‌తో ఇడ్లీల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర ఇడ్లీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన పెస‌à°° à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; పాల‌కూర à°¤‌రుగు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; పెరుగు &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; నీళ్లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22020" aria-describedby&equals;"caption-attachment-22020" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22020 size-full" title&equals;"Palakura Idli Recipe &colon; రొటీన్ ఇడ్లీల‌కు à°¬‌దులుగా పాలకూర ఇడ్లీల‌ను చేసి తినండి&period;&period; రుచిగా ఉంటాయి&period;&period; ఆరోగ్య‌క‌రం కూడా&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;palakura-idli&period;jpg" alt&equals;"Palakura Idli Recipe in telugu make them with spinach " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22020" class&equals;"wp-caption-text">Palakura Idli Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర ఇడ్లీని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మిక్సీలో పెస‌à°° à°ª‌ప్పు&comma; పాల‌కూర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఆ మిశ్ర‌మాన్ని బౌల్‌లోకి తీసుకుని అందులో పెరుగు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; అలాగే నీళ్లు పోసి బాగా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ఇడ్లీ పాత్ర‌à°²‌కు నూనె రాసి మిశ్ర‌మాన్ని పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఆవిరిలో ఈ పాత్ర‌à°²‌ను పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత వాటిని వేడి వేడిగా ఉన్న‌ప్పుడు ఏదైనా చ‌ట్నీ లేదా సాంబార్‌తో à°¸‌ర్వ్ చేయాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన పాల‌కూర ఇడ్లీలు రెడీ అవుతాయి&period; ఇవి ఎంతో రుచిగా ఉండ‌à°¡‌మే కాదు&period;&period; ఆరోగ్య‌క‌రం కూడా&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts