Panasa Pandu Payasam : ప‌న‌స తొన‌ల‌తో పాయ‌సం.. ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎంతో క‌మ్మగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Panasa Pandu Payasam &colon; à°®‌నం వంటింట్లో వివిధ రుచుల్లో పాయ‌సాన్ని à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పాయసం చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది పాయ‌సాన్ని ఇష్టంగా తింటారు&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన పాయ‌సం వెరైటీల‌లో à°ª‌à°¨‌à°¸ తొన‌à°² పాయ‌సం కూడా ఒక‌టి&period; à°ª‌à°¨‌à°¸ తొన‌లు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఈ à°ª‌à°¨‌à°¸ తొన‌à°²‌తో à°®‌నం à°®‌రింత రుచిగా ఉండే పాయ‌సాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పంచ‌దార వాడ‌కుండా ఈ à°ª‌à°¨‌à°¸ తొన‌à°² పాయసాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°¨‌à°¸ తొన‌à°² పాయ‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ పాలు &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; à°ª‌à°¨‌à°¸ తొన‌లు &&num;8211&semi; 7&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్మా à°°‌వ్వ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; బెల్లం తురుము &&num;8211&semi; పావు క‌ప్పు&comma; యాల‌కుల పొడి -ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35755" aria-describedby&equals;"caption-attachment-35755" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35755 size-full" title&equals;"Panasa Pandu Payasam &colon; à°ª‌à°¨‌à°¸ తొన‌à°²‌తో పాయ‌సం&period;&period; ఒక్క‌సారి ఇలా చేయండి&period;&period; ఎంతో క‌మ్మగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;panasa-pandu-payasam&period;jpg" alt&equals;"Panasa Pandu Payasam recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35755" class&equals;"wp-caption-text">Panasa Pandu Payasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°¨‌à°¸ తొన‌à°² పాయ‌సం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌à°¨‌à°¸ తొన‌à°²‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక డ్రై ప్రూట్స్ ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°°‌వ్వ కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°®‌రికొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌à°¨‌à°¸ తొన‌లు వేసి క‌లపాలి&period;à°¤‌రువాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి à°ª‌à°¨‌à°¸ తొన‌à°²‌ను మెత్త‌గా ఉడికించాలి&period; à°¤‌రువాత à°°‌వ్వ‌&comma; పావు క‌ప్పు నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మూత పెట్టి à°°‌వ్వ‌ను మెత్త‌గా ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత బెల్లం తురుము వేసి క‌à°²‌పాలి&period; బెల్లం క‌రిగిన తరువాత కొబ్బ‌à°°à°¿ పాలు పోసి క‌à°²‌పాలి&period; దీనిని 3 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌à°¨‌à°¸ తొన‌à°² పాయ‌సం à°¤‌యార‌వుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ విధంగా పంచ‌దార‌ను వాడ‌కుండా కూడా రుచిగా à°®‌నం పాయ‌సాన్ని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వెగ‌న్ ఫుడ్ డైట్ ఫాలో అయ్యే వారు ఈ విధంగా కొబ్బ‌రిపాల‌తో రుచిగా పాయసాన్ని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts