Panasa Thonalu : స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌న‌స తొన‌లు.. త‌యారీ విధానం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Panasa Thonalu &colon; à°®‌నం వంటింట్లో à°°‌క‌à°°‌కాల తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన తీపి వంటకాల్లో à°ª‌à°¨‌à°¸ తొన‌లు కూడా ఒక‌టి&period; వీటిని ఎక్కువ‌గా పండ‌గ‌à°²‌కు à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; à°ª‌à°¨‌à°¸ తొన‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అలాగే à°ª‌à°¨‌à°¸ తొన‌à°²‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఎంతో రుచిగా ఉండే à°ª‌à°¨‌à°¸ తొన‌à°²‌ను చాలా సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°¨‌à°¸‌ తొన‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; చిటికెడు&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; అర కప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37772" aria-describedby&equals;"caption-attachment-37772" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37772 size-full" title&equals;"Panasa Thonalu &colon; స్వీట్ షాపుల్లో à°²‌భించే à°ª‌à°¨‌à°¸ తొన‌లు&period;&period; à°¤‌యారీ విధానం&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;panasa-thonalu&period;jpg" alt&equals;"Panasa Thonalu sweet recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37772" class&equals;"wp-caption-text">Panasa Thonalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°¨‌à°¸‌ తొన‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండి&comma; మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¬‌ట‌ర్ ను క‌రిగించి వేసుకోవాలి&period; దీనిని అంతా కలిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టాలి&period; పిండి నానిన à°¤‌రువాత ఈ పిండి ముద్ద‌ను రోల్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌త్తితో à°¸‌మానంగా చిన్న చిన్న ఉండ‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత ఈ చ‌పాతీ అంచుల‌ను à°µ‌దిలేసి à°®‌ధ్య‌లో క‌త్తితో గాట్లు పెట్టుకోవాలి&period; ఇప్పుడు చ‌పాతీ అంచుల‌ను గుండ్రంగా చుట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°ª‌à°¨‌à°¸ తొన‌ల్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌à°¨‌à°¸ తొన‌à°²‌ను వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా&comma; ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో పంచ‌దార‌&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగి తీగ‌పాకం à°µ‌చ్చిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి à°ª‌à°¨‌à°¸ తొన‌à°²‌ను వేసి à°ª‌ది నిమిషాల పాటు అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి&period; à°ª‌నస తొన‌à°²‌కు పాకం à°ª‌ట్టిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌à°¨‌à°¸ తొన‌లు à°¤‌యార‌వుతాయి&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే à°ª‌à°¨‌à°¸ తొన‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts