Perfect Upma Recipe : ఉప్మాను చేసే స‌రైన ప‌ద్ధ‌తి ఇది.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Perfect Upma Recipe &colon; ఉప్మా&period;&period; à°®‌నం అల్పాహారంలో భాగంగా దీనిని కూడా à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; కానీ ఈ ఉప్మాను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; క్యారెట్&comma; క్యాప్సికం&comma; à°¬‌ఠాణీ ఏది వేసి చేసిన కూడా ఈ ఉప్మాను చాలా మంది తిన‌రు&period; ఇంట్లో తిన‌డానికి ఏమి ఉండ‌à°¨‌ప్పుడు&comma; ల్పాహారం à°¤‌యారు చేసుకోవ‌డానికి à°¸‌à°®‌యం లేన‌ప్పుడు దీనిని à°¤‌యారు చేసుకుని ఇస్టం లేక‌పోయిన తింటుంటారు&period; à°¸‌రిగ్గా వండాలే కానీ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది&period; ఉప్మాను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసిన ఉప్మాను లొట్ట‌లేసుకుంటూ లాగించేస్తారు&period; చాలా సుల‌భంగా&comma; à°®‌రింత రుచిగా ఉప్మాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; 10&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; మూడు క‌ప్పులు&comma; పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నెయ్యి &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21678" aria-describedby&equals;"caption-attachment-21678" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21678 size-full" title&equals;"Perfect Upma Recipe &colon; ఉప్మాను చేసే à°¸‌రైన à°ª‌ద్ధ‌తి ఇది&period;&period; ఇలా చేస్తే ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగా తింటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;perfect-upma&period;jpg" alt&equals;"Perfect Upma Recipe in telugu make in this style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21678" class&equals;"wp-caption-text">Perfect Upma Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగ భాగం మందంగా ఉండే ఒక క‌ళాయిని తీసుకుని అందులో à°°‌వ్వ‌ను వేసి వేయించాలి&period; ఇందులోనే జీల‌క‌ర్ర‌ను కూడా వేసి వేయించాలి&period; à°°‌వ్వ‌ను చిన్న మంట‌పై చ‌క్క‌టి వాస‌à°¨ à°µ‌చ్చే à°µ‌à°°‌కు క‌లుపుతూ వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°°‌వ్వ‌లో à°¤‌గినంత ఉప్పును వేసి క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత జీడిప‌ప్పు&comma; క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం à°¤‌రుగు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత నీళ్లు&comma; పాలు పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు పొంగు à°µ‌చ్చిన à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న à°°‌వ్వ‌ను వేస్తూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; 5 నిమిషాల à°¤‌రువాత ఇందులో నెయ్యి వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉప్మా à°¤‌యార‌వుతుంది&period; à°¤‌à°°‌చూ చేసే ఉప్మా కంటే కూడా ఈ విధంగా చేసిన ఉప్మా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఉప్మాను తిన‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా ఈ విధంగా చేసిన ఉప్మాను ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts