Pesarla Masala Kura : పెస‌ల‌తో కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. చ‌పాతీల్లో తింటే రుచిని మ‌రిచిపోరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pesarla Masala Kura &colon; పెస‌ర్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావల్సిన పోష‌కాల‌ను&comma; à°¶‌క్తి అందించ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; పెసర్లను మొల‌కెత్తించి తీసుకోవ‌డంతో పాటు వీటితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పెస‌ర్ల కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; చపాతీల‌తో తింటే ఈ కూర à°®‌రింత రుచిగా ఉంటుంది&period; ఎంతో రుచిగా ఉండే పెస‌ర్ల కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌ర్ల à°®‌సాలా కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌ర్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ముక్క‌&comma; ఉడికించిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; నూనె- 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35546" aria-describedby&equals;"caption-attachment-35546" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35546 size-full" title&equals;"Pesarla Masala Kura &colon; పెస‌à°²‌తో కూర‌ను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; చ‌పాతీల్లో తింటే రుచిని à°®‌రిచిపోరు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;pesarla-masala-kura&period;jpg" alt&equals;"Pesarla Masala Kura recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35546" class&equals;"wp-caption-text">Pesarla Masala Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌ర్ల à°®‌సాలా కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పెస‌ర్ల‌ను శుభ్రంగా క‌డిగి 8 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ఒక కుక్క‌ర్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే నీళ్లు&comma; à°ª‌సుపు&comma; ఒక టీ స్పూన్ ఉప్పు&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; దాల్చిన చెక్క వేసి మూత పెట్టి 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఉడికించిన ట‌మాటాల‌ను జార్ లో వేసుకుని ఫ్యూరీలాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి వేయించాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉడికించిన పెస‌ర్ల‌ను నీటితో à°¸‌హా వేసుకోవాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే à°®‌à°°à°¿ కొద్దిగా నీటిని వేసుకుని క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌రో 4 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌ర్ల కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా పెస‌ర్ల కూర‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts