Poha Pakoda : అటుకుల‌తో చేసే పోహా ప‌కోడా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Poha Pakoda &colon; à°®‌నం అటుకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాం&period; అటుకుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి వివిధ à°°‌కాల పోష‌కాలు అందుతాయి&period; అటుకుల‌తో ఎక్కువ‌గా à°®‌నం పోహా&comma; అటుకుల మిక్చ‌ర్ వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఇవే కాకుండా అటుకుల‌తో ఎంతో రుచిగా ఉండే à°ª‌కోడీల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; అటుకులతో రుచిగా à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోహా à°ª‌కోడా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19617" aria-describedby&equals;"caption-attachment-19617" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19617 size-full" title&equals;"Poha Pakoda &colon; అటుకుల‌తో చేసే పోహా à°ª‌కోడా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;poha-pakoda&period;jpg" alt&equals;"Poha Pakoda very tasty make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19617" class&equals;"wp-caption-text">Poha Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోహా à°ª‌కోడా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో అటుకుల‌ను తీసుకుని ముందుగా వాటిని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత అటుకుల‌ను చేత్తో పిండుతూ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో నూనె&comma; à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యం పిండి ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటిని వేయాలి&period; à°¤‌రువాత అటుకుల‌ను కూడా బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యం పిండి కూడా వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి బాగా క‌à°²‌పాలి&period; à°ª‌కోడి మిశ్ర‌మం గ‌ట్టిగా ఉండేలా చూసుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడయ్యాక à°ª‌కోడి మిశ్ర‌మాన్ని తీసుకుని à°ª‌కోడిలా వేసుకోవాలి&period; à°ª‌కోడి మిశ్ర‌మాన్ని à°®‌నం గ‌ట్టిగా క‌లుపుకున్నాం క‌నుక à°ª‌కోడీలు ముద్ద‌లుగా ఉంటాయి&period; ఇలా వేసిన à°ª‌కోడీల‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే పోహా à°ª‌కోడీలు à°¤‌యార‌వుతాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో ఏవైనా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అటుకుల‌తో à°ª‌కోడీల‌ను వేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ కొల‌à°¤‌à°²‌తో చేయ‌డం à°µ‌ల్ల à°ª‌కోడీలు నూనెను ఎక్కువ‌గా పీల్చ‌కుండా క‌à°°‌క‌à°°‌లాడుతూ రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts