Potato Fingers : ఆలుగ‌డ్డ‌ల‌తో పొటాటో ఫింగ‌ర్స్.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potato Fingers &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప కూడా ఒక‌టి&period; బంగాళాదుంప‌ను à°®‌నం విరివిరిగా ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం&period; బంగాళాదుంప‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ బి6&comma; విట‌మిన్ సి à°²‌తోపాటు కాప‌ర్&comma; మెగ్నిషియం&comma; సోడియం వంటి మిన‌రల్స్ కూడా à°²‌భిస్తాయి&period; కాలేయాన్ని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో&comma; జీర్ణ à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; హార్ట్ ఎటాక్ à°² బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో బంగాళాదుంప‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటితో à°®‌నం వివిధ à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అందులో భాగంగా సాయంత్రం à°¸‌à°®‌యాల‌లో స్నాక్స్ గా తిన‌డానికి బంగాళాదుంప‌à°²‌తో ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫింగ‌ర్స్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ పొటాటో ఫింగ‌ర్స్ ను ఎలా à°¤‌యారుచేసుకోవాలి&period;&period; వీటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొటాటో ఫింగ‌ర్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంపలు &&num;8211&semi; 3 &lpar;à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma; రెడ్ చిల్లీ ఫ్లేక్స్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం à°ª‌చ్చి మిర్చి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; కొద్దిగా&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15210" aria-describedby&equals;"caption-attachment-15210" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15210 size-full" title&equals;"Potato Fingers &colon; ఆలుగ‌డ్డ‌à°²‌తో పొటాటో ఫింగ‌ర్స్&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;potato-fingers&period;jpg" alt&equals;"Potato Fingers here it is how you can make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15210" class&equals;"wp-caption-text">Potato Fingers<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొటాటో ఫింగర్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నీళ్లు పోసి అందులో ఒక టీ స్పూన్ నూనెను&comma; à°¤‌గినంత ఉప్పును వేసి à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బొంబాయి à°°‌వ్వ‌ను వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుతూ గట్టిగా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత‌ à°®‌రో గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప‌à°²‌ను&comma; రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ను&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ ను&comma; క‌రివేపాకును&comma; à°§‌నియాల పొడిని&comma; జీల‌క‌ర్ర పొడిని&comma; à°¤‌రిగిన కొత్తిమీర‌ను&comma; ఉప్పును వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ముందుగా ఉడికించిన బొంబాయి à°°‌వ్వ‌ను కూడా వేసి క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని కొద్దిగా కొద్దిగా తీసుకుంటూ చేత్తో à°¸‌న్న‌గా పొడుగ్గా ఫింగ‌ర్స్ లా చేసి పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన à°¤‌రువాత ముందుగా ఫింగ‌ర్స్ లా చేసి పెట్టుకున్న వాటిని వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫింగ‌ర్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని నేరుగా లేదా ట‌మాట కెచ‌ప్ తో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యాల‌లో స్నాక్స్ తినాల‌నుకునే వారు ఈ విధంగా బంగాళాదుంప‌à°²‌తో ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫింగ‌ర్స్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts