Pudina Semiya : ఎప్పుడూ తినే టిఫిన్ కాకుండా.. ఇలా పుదీనా సేమియా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pudina Semiya &colon; సేమియాతో à°®‌నం ఎక్కువ‌గా సేమ్యా ఉప్మాను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అల్పాహారంగా&comma; స్నాక్స్ గా దీనిని తీసుకుంటూ ఉంటాము&period; సేమ్యా ఉప్మా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ సేమియా ఉప్మాను à°®‌రింత రుచిగా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పుదీనా వేసి చేసే ఈ సేమ్యా చాలా రుచిగా ఉంటుంది&period; వెరైటీ రుచులు కోరుకునే వారు దీనిని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఈ పుదీనా సేమియాను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; మరింత రుచిగా&comma; అంద‌రికి à°¨‌చ్చేలా పుదీనా సేమియాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా సేమియా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; సేమియా &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 4&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పుదీనా ఆకులు &&num;8211&semi; ఒక పెద్ద క‌ట్ట‌&comma; కొత్తిమీర &&num;8211&semi; పావు క‌ట్ట‌&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; మిన‌పప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45388" aria-describedby&equals;"caption-attachment-45388" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45388 size-full" title&equals;"Pudina Semiya &colon; ఎప్పుడూ తినే టిఫిన్ కాకుండా&period;&period; ఇలా పుదీనా సేమియా చేయండి&period;&period; ఎంతో బాగుంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;pudina-semiya&period;jpg" alt&equals;"Pudina Semiya recipe make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45388" class&equals;"wp-caption-text">Pudina Semiya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా సేమియా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి&period; నీళ్లు బాగా à°®‌రిగిన à°¤‌రువాత సేమియా వేసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°µ‌à°¡‌క‌ట్టి వాటిపై చ‌ల్ల‌టి నీటిని పోసి పూర్తిగా ఆర‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వెల్లుల్లి రెమ్మ‌లు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత పుదీనా&comma; కొత్తిమీర వేసి వేయించాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీట‌న్నింటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌ళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌ల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత మిన‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని బాగా వేయించిన à°¤‌రువాత సేమియా వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత వేయించిన à°ª‌ల్లీలు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా సేమియా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా చాలా సుల‌భంగా వెరైటీగా పుదీనా సేమియాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts