Pumpkin Curry : బెల్లం గుమ్మ‌డికాయ కూర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pumpkin Curry &colon; గుమ్మ‌డికాయ‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; గుమ్మ‌డికాయ‌లో à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; గుమ్మ‌à°¡à°¿ కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; ఎక్కువ‌గా గుమ్మ‌డికాయ‌ను సాంబార్ à°¤‌యారీలో వాడుతూ ఉంటారు&period; అలాగే ఈ గుమ్మ‌డికాయ‌తో బెల్లం క‌లిపి క‌మ్మ‌టి కూర‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; ఇలా బెల్లం క‌లిపి చేసే గుమ్మ‌డికాయ కూర చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ కూర‌ను ఇష్టంగా తింటారు&period; ఈ కూర‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; తియ్య‌గా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ బెల్లం గుమ్మ‌డికాయ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం గుమ్మ‌డికాయ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మ‌డికాయ &&num;8211&semi; కిలో&comma; బెల్లం &&num;8211&semi; అర‌కిలో&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు -ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; కారం &&num;8211&semi; చిటికెడు&comma; ఉప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38094" aria-describedby&equals;"caption-attachment-38094" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38094 size-full" title&equals;"Pumpkin Curry &colon; బెల్లం గుమ్మ‌డికాయ కూర‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;pumpkin-curry&period;jpg" alt&equals;"Pumpkin Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38094" class&equals;"wp-caption-text">Pumpkin Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం గుమ్మ‌డికాయ కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత గుమ్మ‌డికాయ ముక్క‌లు&comma; ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత బెల్లం వేసి మూత పెట్టి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత అంతా క‌లిసేలా క‌లుపుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; నీరంతా పోయి కూర à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; దీనిని వేడి వేడిగా ఇలాగే సర్వ్ చేసుకోవ‌చ్చు&period; లేదంటే చ‌ల్లారిన à°¤‌రువాత కూడా à°¸‌ర్వ్ చేసుకోవ‌చ్చు&period; దీనిని నేరుగా ఇలాగే తిన‌à°µ‌చ్చు&period; అలాగే చ‌పాతీ&comma; పూరీ వంటి వాటితో తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts