Ragi Chembu : రాగి చెంబుతో ఇలా చేస్తే.. ఇంట్లోకి ల‌క్ష్మీ దేవి వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Chembu &colon; à°®‌à°¨ అంద‌రికీ à°¡‌బ్బు ఎంతో అవ‌à°¸‌రం&period; డబ్బు లేనిదే ప్ర‌స్తుత కాలంలో à°®‌నం ఏదీ చేయ‌లేని à°ª‌రిస్థితి నెల‌కొంది&period; à°®‌నం ఎంత à°¡‌బ్బు సంపాదించిన‌ప్ప‌టికీ కొన్నిసార్లు à°®‌à°¨ ఇంట్లో à°¡‌బ్బు నిల‌à°µ‌దు&period; à°¡‌బ్బు వృథాగా ఖ‌ర్చ‌యిపోవ‌à°¡‌మే కాకుండా à°®‌నం అప్పుల బారిన కూడా à°ª‌డుతూ ఉంటాం&period; చేసిన అప్పులు తీర్చ‌లేక ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌à°¡‌డం&comma; ఇంట్లో à°¤‌à°°‌చూ గొడ‌à°µ‌లు à°ª‌à°¡‌డం లేదా ఇంట్లో కుటుంబ à°¸‌భ్యులు à°¤‌à°°‌చూ అనారోగ్యాలకు గురి కావ‌డం&comma; మాన‌సిక ప్ర‌శాంత‌తను కోల్పోవ‌డం&period;&period; వంటి à°¸‌à°®‌స్య‌లతో à°®‌à°¨‌లో చాలా మంది బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15601" aria-describedby&equals;"caption-attachment-15601" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15601 size-full" title&equals;"Ragi Chembu &colon; రాగి చెంబుతో ఇలా చేస్తే&period;&period; ఇంట్లోకి à°²‌క్ష్మీ దేవి à°µ‌స్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;ragi-chembu&period;jpg" alt&equals;"put Ragi Chembu in this place in house for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15601" class&equals;"wp-caption-text">Ragi Chembu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌ల్ని à°²‌క్ష్మీ దేవి క‌రుణించ‌క‌పోవ‌డం à°µ‌ల్ల ఇలా ఆర్థిక‌à°ª‌à°°‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌à°¡‌తామ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨ ఇంట్లో à°¦‌రిద్ర దేవ‌à°¤‌ ఉండ‌డం à°µ‌ల్లే à°®‌నం ఇలా ఆర్థిక‌à°ª‌à°°‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డాల్సి à°µ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు&period; కింద చెప్పిన విధంగా ఒక à°ª‌రిష్కారాన్ని చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¦‌రిద్ర దేవ‌à°¤‌ à°¬‌à°¯‌ట‌కు పోవ‌à°¡‌మే కాకుండా à°®‌నం లక్ష్మీ దేవి క‌రుణాక‌టాక్షాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటినీ దూరం చేసే ఆ à°ª‌రిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం à°®‌à°¨ ఇంటి గుమ్మానికి లోప‌లి వైపు అన‌గా à°®‌à°¨ ఇంటి వైపుగా గుమ్మం à°ª‌క్క‌à°¨ ఉండేలా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కొద్దిగా à°ª‌చ్చ క‌ర్పూరాన్ని&comma; ఐదు రూపాయి బిళ్ల‌à°²‌ను&comma; ఒక ఎర్ర రంగు పువ్వును అందులో వేయాలి&period; వీలైతే అందులో à°µ‌ట్టి వేరు మొక్క వేర్ల‌ను కూడా ఆ రాగి చెంబులో ఉంచి గుమ్మానికి లోప‌లి వైపుగా గుమ్మం à°ª‌క్క‌à°¨ ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రోజూ ఆ చెంబులో ఉండే నీటితోపాటు క‌ర్పూరాన్ని&comma; ఎర్ర రంగు పువ్వును&comma; à°µ‌ట్టి వేరు మొక్క వేర్ల‌ను మారుస్తూ ఉండాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఆ ఇంట్లో నుండి à°¦‌రిద్ర దేవ‌à°¤‌ పోయి à°²‌క్ష్మీ దేవ‌à°¤ అడుగు పెడుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ విధంగా గుమ్మం లోప‌లి వైపు రాగి చెంబును&comma; గుమ్మానికి à°¬‌à°¯‌ట వైపు దీపాల‌ను పెట్టాలి&period; ప్ర‌తిరోజూ సూర్యాస్త‌à°®‌యం à°¸‌à°®‌యంలో ఇంటి గుమ్మం ముందు దీపాల‌ను ఎవ‌రైతే ఉంచుతారో ఆ ఇంట్లో à°¦‌రిద్ర దేవ‌à°¤ ఉండ‌à°¦‌ని పండితులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°ª‌రిహారాన్ని పాటించ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఇంట్లో నుండి à°¦‌రిద్ర దేవ‌à°¤‌ à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; దీంతో à°®‌నం à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొంద‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌కు ఉండే క‌ష్టాలు&comma; బాధ‌లు&comma; అప్పుల నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°¡‌మే కాకుండా à°®‌నం సంపాదించిన à°§‌నం వృథా కాకుండా ఉంటుంది&period; à°®‌నం ఆర్థిక పురోగ‌తిని కూడా సాధించ‌గ‌à°²‌à°®‌ని&comma; ఇంట్లో కూడా à°®‌నఃశాంతి నెల‌కొంటుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts